Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాకు ఎన్ని కోట్ల లాభాలోచ్చాయో తెలుసా? | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Aug 05, 2026 7:02 PM IST రిలీజై 12 రోజులు అవుతున్నా ఇంకా కొన్ని చోట్ల ‘చెన్నై లవ్ స్టోరీ’ హవా కనిపిస్తుంది. వీక్ డేస్‌లో కాస్త స్లో రన్ అనిపించినా.. వీకెండ్స్‌లో మాత్రం డీసెంట్ కలెక్షన్లు రాబడుతుంది. భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో రివ్యూలు రాలేదు కానీ డీసెంట్ హిట్ అని మాత్రం తెచ్చుకుంది. News18 రిలీజై 12 రోజులు అవుతున్నా ఇంకా కొన్ని చోట్ల…
