ప్రభన్యూస్

పాత ఫోన్, ఫర్నిచర్, బంగారు నగలు అమ్ముతున్నారా? ఈ రూల్స్ తెలియకుండా అమ్మితే అంతే సంగతి.. | బిజినెస్


Last Updated:

మీ ఇంట్లో ఉన్న పాత ఫోన్, ఫర్నిచర్ లేదా బంగారు నగలను అమ్మాలని చూస్తున్నారా? అయితే ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ప్రతి వస్తువు అమ్మకంపై ట్యాక్స్ ఉండదు.. కానీ కొన్ని వస్తువులకు వ్యక్తిగత వినియోగం అనే మినహాయింపు వర్తించదు. మరి ఏ వస్తువులకు ట్యాక్స్ లేదు?

News18
News18

ఇంట్లో ఉపయోగం లేకుండా ఉన్న పాత మొబైల్, ల్యాప్‌టాప్, ఫర్నిచర్ లేదా నగలను విక్రయించి డబ్బు పొందడం సాధారణమే. అయితే ఒక ఆస్తిని కొనుగోలు చేసిన ధర కంటే ఎక్కువకు విక్రయించి లాభం పొందితే సాధారణంగా ఆ లాభాన్ని క్యాపిటల్ గెయిన్గా పరిగణించి ఆదాయపు పన్ను విధించే అవకాశం ఉంటుంది. అయితే వ్యక్తిగత వినియోగంలో ఉన్న ప్రతి వస్తువును విక్రయించినప్పుడు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఆదాయపు పన్ను నిబంధనల్లోని ‘Personal Effects’ అనే ప్రత్యేక మినహాయింపు దీనికి కారణం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 August 2026, 4:02 pm Digital Edition : Prabhanews
పాత ఫోన్, ఫర్నిచర్, బంగారు నగలు అమ్ముతున్నారా? ఈ రూల్స్ తెలియకుండా అమ్మితే అంతే సంగతి.. | బిజినెస్

Last Updated:Aug 21, 2026 3:59 PM ISTమీ ఇంట్లో ఉన్న పాత ఫోన్, ఫర్నిచర్ లేదా బంగారు నగలను అమ్మాలని చూస్తున్నారా? అయితే ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ప్రతి వస్తువు అమ్మకంపై ట్యాక్స్ ఉండదు.. కానీ కొన్ని వస్తువులకు వ్యక్తిగత వినియోగం అనే మినహాయింపు వర్తించదు. మరి ఏ వస్తువులకు ట్యాక్స్ లేదు?News18ఇంట్లో ఉపయోగం లేకుండా ఉన్న పాత మొబైల్, ల్యాప్‌టాప్, ఫర్నిచర్ లేదా నగలను విక్రయించి డబ్బు పొందడం సాధారణమే. అయితే ఒక ఆస్తిని కొనుగోలు చేసిన ధర కంటే ఎక్కువకు విక్రయించి లాభం పొందితే సాధారణంగా ఆ లాభాన్ని క్యాపిటల్ గెయిన్గా పరిగణించి ఆదాయపు పన్ను విధించే అవకాశం ఉంటుంది. అయితే వ్యక్తిగత వినియోగంలో ఉన్న ప్రతి వస్తువును విక్రయించినప్పుడు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఆదాయపు పన్ను నిబంధనల్లోని ‘Personal Effects’ అనే ప్రత్యేక మినహాయింపు దీనికి కారణం.మరింత చదవండి

Source link