Eye Health: రాత్రి డ్రైవింగ్ చేసేటప్పుడు లైట్ల చుట్టూ వలయాలు కనిపిస్తున్నాయా?.. అయితే మీ కళ్లకు ఆ ప్రాబ్లమ్ ఉన్నట్టే.. |

ఇటీవలి కాలంలో ఎక్కువసేపు మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, టీవీల వంటి డిజిటల్ స్క్రీన్‌లను ఉపయోగించడం, ఎయిర్ కండీషన్డ్ గదుల్లో ఎక్కువసేపు ఉండటం, కొన్ని రకాల మందుల ప్రభావం వల్ల డ్రై ఐ (Dry Eye) సమస్యలు కూడా పెరుగుతున్నాయి. కంటి ఉపరితలంపై ఉండే సహజ తేమ (టియర్ ఫిల్మ్) తగ్గిపోతే కాంతి సరిగా ఫోకస్ కాకపోవడంతో లైట్ల చుట్టూ వలయాలు కనిపించడం, కళ్లలో మంట, ఇసుక రేణువులు పడినట్లుగా అసౌకర్యం కలగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. Source…

Read Full News

Peepal Plant: ఇంటి గోడలు, పైకప్పుపై రావి మొక్క మొలుస్తోందా?.. బలవంతంగా పీకేస్తే జరిగే ఆ పెద్ద ప్రమాదం ఏంటో తెలుసా?

వర్షాకాలంలో ఇంటి గోడలు, పైకప్పు చీలికల్లో మొలిచే రావి మొక్కను నిర్లక్ష్యం చేస్తే భవనానికి భారీ నష్టం కలగొచ్చు. సమయానికి తొలగించి చీలికలను మూసివేస్తే గోడలు, పైకప్పు బలంగా ఉంటాయి. Source link

Read Full News

Hair fall: వర్షాకాలంలో విపరీతంగా జుట్టు ఊడిపోతోందా.. ఈ చిన్న తప్పులు చేస్తే బట్టతల ఖాయం..! Monsoon Hair Care. |

భగభగ మండే వేసవి ఎండల నుండి వర్షాకాలం మనకు ఎంతో ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ.. అదే సమయంలో అనేక సమస్యలను కూడా వెంట తెస్తుంది. ఈ కాలంలో వాతావరణంలో తేమ శాతం విపరీతంగా పెరిగిపోవడం వల్ల తల చర్మం జిడ్డుగా మారుతుంది. దీనివల్ల చుండ్రు, తీవ్రమైన దురద, ఫంగల్ ఇన్ఫెక్షన్లు మాత్రమే కాకుండా జుట్టు విపరీతంగా రాలిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. చాలామంది ఈ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి మార్కెట్లో లభించే ఖరీదైన హెయిర్ కేర్ ఉత్పత్తులను వాడుతుంటారు,…

Read Full News

Lizards in Monsoon: వర్షాకాలంలో ఇంట్లో బల్లులు ఎక్కువగా కనిపిస్తున్నాయా..? కారణం ఇదే.. ఇలా చేస్తే వెంటనే పారిపోతాయి..! |

ఇంట్లోని చీకటి మూలలు, స్టోర్‌రూమ్‌లు, పైకప్పు మూలలు, ఫర్నిచర్ కింద భాగాలు, కర్టెన్ల వెనుక ప్రాంతాలు బల్లులకు సురక్షితమైన దాగుడు ప్రదేశాలుగా మారుతాయి. అలాగే ఎయిర్ కండిషనర్ బయటి యూనిట్‌లో ఉండే వెచ్చని, చీకటి ప్రదేశాలు కూడా బల్లులకు అనుకూలంగా ఉంటాయి. ఏసీ పైపుల చుట్టూ ఉండే చిన్న రంధ్రాలు, గోడల్లోని పగుళ్లు, కిటికీలు లేదా తలుపుల సందులు వంటి మార్గాల ద్వారా అవి సులభంగా ఇంట్లోకి ప్రవేశించే అవకాశం ఉంటుందని తెలిపారు. Source link

Read Full News

Monsoon Care: వర్షాకాలంలో ఇంటి గోడలపై తేమకు చెక్ పెట్టే మ్యాజిక్ టిప్స్.. రాతి ఉప్పుతో ఊహించని ఫలితాలు! |

వర్షాకాలం ఎండల నుంచి ఉపశమనం కలిగించినప్పటికీ, ఇళ్లలో తేమ (సీలింగ్), ఫంగస్, దుర్వాసన వంటి సమస్యలను తీసుకొస్తుంది. ఎడతెరిపి లేకుండా కురిసే వర్షాల కారణంగా గోడలు, పైకప్పుల్లో తేమ చేరి పెయింట్ ఊడిపోవడం, ప్లాస్టర్ రాలిపోవడం, నల్లటి లేదా ఆకుపచ్చ రంగు ఫంగస్ ఏర్పడడం వంటి సమస్యలు కనిపిస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే ఇంటి అందమే కాకుండా నిర్మాణ బలం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. అయితే కొన్ని సులభమైన జాగ్రత్తలు పాటిస్తే వర్షాకాలంలో కూడా ఇంటిని…

Read Full News

Dengue: మధుమేహం ఉన్నవారినే డెంగ్యూ దోమలు ఎక్కువగా కుడతాయా? వైద్యుల కీలక సూచనలు | లైఫ్ స్టైల్

Last Updated:Jul 21, 2026 4:02 PM IST ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ డయాబెటిస్ అండ్ టెక్నాలజీలో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, మధుమేహం ఉన్నవారిలో డెంగ్యూ సోకే ప్రమాదం ఎక్కువగా ఉండటంతో పాటు, వ్యాధి తీవ్రరూపం దాల్చే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు. News18 వర్షాకాలం ప్రారంభమైన తర్వాత దేశవ్యాప్తంగా డెంగ్యూ కేసులు వేగంగా పెరుగుతుంటాయి. దోమల ద్వారా వ్యాపించే ఈ వైరల్ వ్యాధి సాధారణంగా జ్వరం, ఒళ్లునొప్పులు, తలనొప్పితో ప్రారంభమైనా, ఇప్పటికే…

Read Full News

Cooking Tips: మీ వంటగదిలో ఉండే ఈ ఒక్క పరికరం వల్ల క్యాన్సర్ ముప్పు?.. FSSAI చెప్తున్న షాకింగ్ విషయాలు!

తుప్పు పట్టిన లేదా విరిగిన కత్తులతో వంట చేయడం వల్ల ఆహారం కలుషితమై ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.వంటగదిలో ఉపయోగించే కత్తుల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని సూచిస్తున్నారు. Source link

Read Full News

Cockroach Repellent: బొద్దింకలకు అస్సలు నచ్చని 5 వాసనలు.. ఇంట్లో చల్లితే వెంటనే పారిపోతాయి!

ఘాటైన వాసన చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఇబ్బందిగా మారుతుంది. ఇలాంటి సమయంలో సహజమైన సువాసనలతో బొద్దింకలను దూరం చేయడం మంచి ప్రత్యామ్నాయం. కొన్ని మొక్కల నూనెలు, ఆకుల వాసన బొద్దింకలకు అస్సలు నచ్చదు. అవి ఆ వాసన వచ్చిన ప్రదేశాలకు రావడానికి కూడా ఇష్టపడవు. Source link

Read Full News

Radish: వర్షాకాలంలో ముల్లంగి తినొచ్చా?.. నిపుణులు చెప్పిన నిజం ఇదే! | లైఫ్ స్టైల్

ముల్లంగిలో ఫైబర్, విటమిన్ C, పొటాషియం, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్లు వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషణను అందించడంతో పాటు రోగనిరోధక శక్తిని కూడా పెంచడంలో సహాయపడతాయి. వర్షాకాలంలో వైరల్ ఇన్‌ఫెక్షన్లు, జలుబు, దగ్గు వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ సమయంలో విటమిన్ C ఉన్న ఆహారాలు తీసుకోవడం శరీరానికి రక్షణగా పనిచేస్తుంది. ఈ విషయంలో ముల్లంగి మంచి ఎంపికగా చెప్పవచ్చు. అయితే ముల్లంగి భూమిలో పెరిగే కూరగాయ కావడం వల్ల దాని…

Read Full News

Monsoon Health Tips: వర్షాకాలంలో చికెన్ మంచిదా? మటన్ మంచిదా?.. ఆరోగ్యానికి ఏది బెస్ట్?

వర్షాకాలంలో చికెన్ తినడం మంచిదా? లేక మటన్ తినడం ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందా? నిపుణుల అభిప్రాయం ప్రకారం రెండింటిలోనూ మంచి పోషకాలు ఉన్నప్పటికీ, వాటి పోషక విలువలు, జీర్ణమయ్యే విధానం, కొవ్వు శాతం, కేలరీల పరంగా తేడాలు ఉంటాయి. Source link

Read Full News