ప్రభన్యూస్

Eye Health: రాత్రి డ్రైవింగ్ చేసేటప్పుడు లైట్ల చుట్టూ వలయాలు కనిపిస్తున్నాయా?.. అయితే మీ కళ్లకు ఆ ప్రాబ్లమ్ ఉన్నట్టే.. |

Night Driving Eye ProblemNight Driving Eye Problem

ఇటీవలి కాలంలో ఎక్కువసేపు మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, టీవీల వంటి డిజిటల్ స్క్రీన్‌లను ఉపయోగించడం, ఎయిర్ కండీషన్డ్ గదుల్లో ఎక్కువసేపు ఉండటం, కొన్ని రకాల మందుల ప్రభావం వల్ల డ్రై ఐ (Dry Eye) సమస్యలు కూడా పెరుగుతున్నాయి. కంటి ఉపరితలంపై ఉండే సహజ తేమ (టియర్ ఫిల్మ్) తగ్గిపోతే కాంతి సరిగా ఫోకస్ కాకపోవడంతో లైట్ల చుట్టూ వలయాలు కనిపించడం, కళ్లలో మంట, ఇసుక రేణువులు పడినట్లుగా అసౌకర్యం కలగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 July 2026, 11:58 pm Digital Edition : Prabhanews