Personal Loan: ఇద్దరు ఫ్రెండ్స్… ఒకే జీతం… ఎవరికి లోన్ ఎక్కువ వస్తుందో తెలుసా?
Personal Loan | ఒకే సాలరీ ఉన్న ఇద్దరు స్నేహితులు పర్సనల్ లోన్‌కి అప్లై చేస్తే ఎవరికి ఎక్కువ లోన్ వస్తుందో తెలుసా? లోన్ విషయంలో సాలరీ ఒక్కటే కాదు, అనేక ఇతర అంశాలనూ పరిగణలోకి తీసుకుంటాయి బ్యాంకులు. అవేంటో తెలుసుకోండి. Source link
