5G Mobile: మీరు మంచి 5జీ ఫోన్ని తక్కువ ధరకు కొనుక్కోవాలి అంటే.. దీన్ని పరిశీలించవచ్చు. దీని అతి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే.. దీని బ్యాటరీ ఎక్కువ సేపు వస్తుంది. కనీసం 2 నుంచి 3 రోజులు వస్తుంది. మరి దీని ధర, పూర్తి వివరాలు, ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.
Source link
5G Mobile: రూ.16వేలకే అదిరే 5జీ ఫోన్.. EMIలో రూ.578కే పొందండి.. 6GB ర్యామ్
