ప్రభన్యూస్

Personal Finance: మీ సేవింగ్స్ అకౌంట్‌లో డబ్బు ఉంచుతున్నారా? అది మీ సంపద పెరగకుండా అడ్డుకుంటుందని తెలుసా! |

చాలామంది డబ్బు ఎప్పుడైనా అవసరం పడొచ్చనే భయంతో సేవింగ్స్ అకౌంట్ నుంచి అదనపు మొత్తాన్ని కూడా బయటకు తీయడానికి ఇష్టపడరు. అయితే, దీనికి పరిష్కారం మొత్తం డబ్బును ఒకేసారి పెట్టుబడుల్లో పెట్టేయడం కూడా కాదు. సరైన మార్గం ఏమిటంటే, మీ డబ్బును వేర్వేరు అవసరాల ప్రకారం విభజించడం. రోజువారీ ఖర్చులు, అత్యవసర పరిస్థితుల కోసం అవసరమైన మొత్తాన్ని సేవింగ్స్ అకౌంట్‌లో ఉంచాలి. ఇక కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాల వరకు అవసరం లేని డబ్బును, మీ…

Read Full News

PM Jan Aushadhi Kendra: రూ. 2 లక్షల ప్రభుత్వ సాయంతో సొంత బిజినెస్.. ‘జన ఔషధి’ కేంద్రానికి ఎలా దరఖాస్తు చేయాలి? | బిజినెస్

కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రస్తుతం దేశంలోని 784 జిల్లాల్లో 776 జిల్లాలకు జన ఔషధి పథకం విస్తరించింది. అంటే దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ప్రజలకు తక్కువ ధరలో జెనెరిక్ మందులు అందుబాటులోకి వచ్చాయి. ఈ కేంద్రాల ద్వారా బ్రాండెడ్ మందులతో పోలిస్తే చాలా తక్కువ ధరలకు ఔషధాలు లభించడం వల్ల కోట్లాది మంది ప్రజలు ఆర్థికంగా లాభపడుతున్నారు. పార్లమెంట్‌లో శుక్రవారం కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన సమాచారం ప్రకారం, ప్రధాన మంత్రి భారతీయ జన…

Read Full News

స్మార్ట్‌ఫోన్‌లను వదిలేస్తున్న యువత.. కీప్యాడ్ ఫోన్‌కే ఓటు! Gen Zకి ఏమైంది?

Gen Z: అత్యాధునిక స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ, జెన్ Z యువత ఇప్పుడు ఫ్లిప్ ఫోన్‌లు, కీప్యాడ్ ఫోన్‌లు, పాత డిజిటల్ కెమెరాల వైపు మొగ్గు చూపుతోంది. డిజిటల్ డీటాక్స్, నోటిఫికేషన్ అలసట, మానసిక ప్రశాంతత కోసం ఈ రెట్రో గ్యాడ్జెట్‌లను ఎంచుకుంటున్న కొత్త ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. Source link

Read Full News

Credit Card: క్రెడిట్ కార్డ్‌తో ఇంటి అద్దె చెల్లిస్తున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! |

క్రెడిట్ కార్డ్ వడ్డీని వ్యక్తిగత రుణాల కంటే కూడా ఖరీదైన వడ్డీలలో ఒకటిగా భావిస్తారు. మీరు ప్రతి నెల కనీస బకాయి (Minimum Due) మాత్రమే చెల్లించి, మిగిలిన మొత్తాన్ని తర్వాతి నెలకు వదిలేస్తే, దానిపై అధిక వడ్డీ పడుతుంది. ఇప్పటికే అద్దె చెల్లించేందుకు మీరు చెల్లించిన సౌకర్య రుసుము దీనికి జత కావడంతో, చివరికి మీరు చెల్లించే మొత్తం అసలు అద్దె కంటే గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే బిల్లును పూర్తిగా చెల్లించే సామర్థ్యం…

Read Full News

Indian Railways: వందే భారత్‌ ట్రైన్‌లో కుదుపులు ఎందుకు ఉండవు? ట్రైన్ ఎక్కే 90 % మందికి తెలియదు!

Indian Railways: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను చాలామంది బుల్లెట్ రైలుతో పోలుస్తుంటారు. అయితే ఇది నిజంగా బుల్లెట్ రైలేనా? ఇందులో బుల్లెట్ రైళ్లలో ఉపయోగించే టెక్నాలజీ ఉందా? అనే సందేహాలకు రైల్వే నిపుణుడు సమాధానం ఇచ్చారు. వందే భారత్ ప్రత్యేకత వెనుక ఉన్న ఆధునిక సాంకేతికతపై కీలక వివరాలు వెల్లడించారు. Source link

Read Full News

ఇంటర్నెట్ లేకపోయినా పనిచేసే బిట్‌చాట్ యాప్ అంటే ఏంటి? ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తోంది? | బిజినెస్

Last Updated:Jul 25, 2026 10:23 AM IST ఇంటర్నెట్ లేకుండానే బ్లూటూత్ ద్వారా మెసేజ్‌లు పంపే Bitchat యాప్‌పై భారత ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంది? మాజీ ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీ రూపొందించిన ఈ యాప్ ఎలా పనిచేస్తుంది, ప్రభుత్వం తెలిపిన భద్రతా ఆందోళనలు ఏమిటి, పూర్తి వివరాలు తెలుసుకోండి. News18 భారత ప్రభుత్వం ఇటీవల Bitchat అనే కొత్త మెసేజింగ్ యాప్‌పై కఠిన చర్యలు తీసుకుంది. బ్లూటూత్ సాంకేతికత ఆధారంగా పనిచేసే ఈ…

Read Full News

LIC జాక్‌పాట్ పథకం.. మీరు జీవితాంతం రూ. 20,000 పెన్షన్ పొందవచ్చు! |

నెలకు రూ. 20,000 కంటే ఎక్కువ పెన్షన్ పొందడానికి ఎంత పెట్టుబడి అవసరం? LIC స్మార్ట్ పెన్షన్ పథకం లెక్కల ప్రకారం, నెలకు సుమారు రూ. 20,000 పెన్షన్ పొందడానికి, ఒక పెట్టుబడిదారుడు ఒకే విడతలో దాదాపు రూ. 35 లక్షలు పెట్టుబడి పెట్టాలి. ఈ పెట్టుబడి ఆధారంగా, అతనికి సంవత్సరానికి సుమారు రూ. 2.87 లక్షలు, నెలకు సుమారు రూ. 23,940 గ్యారెంటీ పెన్షన్ లభిస్తుంది. Source link

Read Full News

DA Hike: ఉద్యోగులు, పెన్షనర్లకు పండగలాంటి న్యూస్.. ఒక్కొకరికి భారీగా డబ్బులు.. పెరగనున్న జీతాలు!

8th Pay Commission Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కీలక అప్‌డేట్ వచ్చింది. 8వ కేంద్ర వేతన సంఘం ప్రాంతీయ సమావేశాలను వేగవంతం చేస్తూ తదుపరి షెడ్యూల్‌ను ప్రకటించింది. మరోవైపు జూలై 2026 డీఏ పెంపుపై కూడా త్వరలో స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. Source link

Read Full News

రూ.12 లక్షల కారు రూ.3 లక్షలకే.. ఈ 3ప్రభుత్వ పోర్టల్స్‌‌లో ప్రతిరోజూ ఆఫర్లే ఆఫర్లు |

MSTC భారత ప్రభుత్వానికి చెందిన విశ్వసనీయ ఈ-కామర్స్ పోర్టల్. ఈ వెబ్‌సైట్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సైన్యం, పోలీసులు, ప్రభుత్వ రంగ సంస్థలు ఉపయోగించిన వాహనాలను ఈ-వేలం ద్వారా విక్రయిస్తారు. విభాగాల్లో కొత్త వాహనాలు చేరిన తర్వాత పాత వాహనాలను ఈ పోర్టల్‌లో వేలానికి ఉంచుతారు. వినియోగదారులు ఇంటి నుంచే ఈ పోర్టల్‌లో నమోదు చేసుకుని ఈ-వేలంలో పాల్గొనవచ్చు. కొన్ని సందర్భాల్లో రూ.12 లక్షల వరకు విలువైన SUVలు లేదా సెడాన్ కార్లు కూడా రూ.2…

Read Full News

Petrol Diesel Prices: పెట్రోల్ కొట్టించే ముందు ఇది చూడండి.. జూలై 24 తాజా ధరలు విడుదల | బిజినెస్

Last Updated:Jul 25, 2026 6:23 AM IST దేశవ్యాప్తంగా జూలై 24, 2026న పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.115.69, డీజిల్ రూ.103.82గా కొనసాగుతుండగా, విజయవాడలో పెట్రోల్ రూ.117.25, డీజిల్ రూ.104.96గా ఉంది. ప్రతీకాత్మక చిత్రం దేశవ్యాప్తంగా జూలై 24, 2026 (శుక్రవారం) పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. చమురు మార్కెటింగ్ సంస్థలు (OMCs), సహజ వాయు పంపిణీ సంస్థలు ప్రతిరోజూ ఉదయం…

Read Full News