ప్రభన్యూస్

EPFO Interest: ఈపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్… అకౌంట్‌లోకి వడ్డీ వచ్చేసింది… వెంటనే పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయండిలా

EPFO Interest | ఈపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 8.25 శాతం ఈపీఎఫ్ వడ్డీ జమ ప్రక్రియను ఈపీఎఫ్‌వో ప్రారంభించింది. మీ పీఎఫ్ ఖాతాలో కొత్త వడ్డీ జమ అయిందా లేదా అనేది ఆన్‌లైన్‌లో సులభంగా చెక్ చేసుకోవచ్చు. Source link

Read Full News

IRCTC Goa Tour: గోవాలో హనీమూన్… 3 రాత్రులు, 4 రోజులు… హైదరాబాద్ నుంచి సూపర్ ప్యాకేజీ | IRCTC Goa Delight Package: 3 Nights, 4 Days from Hyderabad |

ప్యాకేజీ ధరలు చూస్తే ఆగస్టు 26 బ్యాచ్‌కు సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.26,950, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.21,500, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.21,000గా నిర్ణయించారు. 2 నుంచి 11 ఏళ్ల మధ్య పిల్లలకు రూ.17,800. 2 ఏళ్లలోపు చిన్నారులకు రూ.13,600 చెల్లించాలి. సెప్టెంబర్ 9 బ్యాచ్‌కు సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.24,640, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.19,200, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.18,680. బెడ్‌తో లేదా బెడ్ లేకుండా వచ్చే పిల్లలకు రూ.15,520. 2 ఏళ్లలోపు చిన్నారులకు రూ.9,130 ఉంటుంది. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్…

Read Full News

Success Story: పావు ఎకరంతో నెలకు రూ.30 వేల ఆదాయం!.. ఈ నల్లగొండ రైతు ఐడియా మామూలుగా లేదుగా.. | బిజినెస్

టీవీ9 కథనం ప్రకారం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం కేతేపల్లి గ్రామానికి చెందిన పిట్ల శ్రీశైలం, ప్రారంభంలో మిగతా రైతులాగే సాంప్రదాయ పంటలను సాగుచేసేవారు. అయితే పెట్టుబడులు పెరిగిపోవడం, మార్కెట్‌లో సరైన మద్దతు ధర లభించకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారించారు. రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని పూర్తిగా పక్కనబెట్టి పూర్తిగా సేంద్రియ (ఆర్గానిక్) పద్ధతిలో కూరగాయలు సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. తనకున్న కొద్దిపాటి భూమిలో కేవలం పావు ఎకరం కేటాయించి, అందులో బహుళ రకాల…

Read Full News

Gold Prices: కుప్పకూలిన బంగారం ధరలు… గోల్డ్ మార్కెట్‌లో ఏం జరుగుతోంది? | Gold Slips as Rising Oil Prices and Fed Rate Outlook Weigh on Bullion |

అమెరికా ట్రెజరీ యీల్డ్స్ పెరగడం, ఫెడ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశాలపై అంచనాలు బలపడటం, పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు ఎగబాకడం వల్ల బులియన్ మార్కెట్ సెంటిమెంట్ బలహీనపడిందని ఆయన వివరించారు. టెక్నికల్ విశ్లేషణ ప్రకారం, బంగారానికి ఔన్స్‌కు 4,000 డాలర్లు కీలక సపోర్ట్ స్థాయి. 4,200 డాలర్లు తక్షణ రెసిస్టెన్స్ స్థాయి అని ఆయన చెప్పారు. వెండి విషయంలో ఔన్స్‌కు 55 డాలర్లు, 63 డాలర్లు కీలక స్థాయిలుగా ఉంటాయని, తదుపరి ధరల…

Read Full News

18 ఏళ్లు దాటిన, రేషన్ కార్డులో పేరున్న వారికి భారీ గుడ్ న్యూస్.. 2 శుభవార్తలు!

అదిరిపోయే తీపికబురు. రేషన్ కార్డు కలిగి ఉండి, 18 ఏళ్లు దాటిన వారికి అదిరే ఛాన్స్ అందుబాటులోకి వచ్చింది. పూర్తి వివరాలు తెలుసుకోండి. Source link

Read Full News

Paddy Farming: రైతులకు బిగ్ అలర్ట్!.. వెంటనే ఇవి తెలుసుకోండి.. లేదంటే మీ జేబుకు చిల్లు పడటం గ్యారంటీ..

వరి నాట్లు వేసిన తర్వాత ఎరువుల వాడకంలో రైతులు తప్పనిసరిగా పాటించాల్సిన సూచనలను వ్యవసాయ శాస్త్రవేత్తలు వెల్లడించారు. సరైన మోతాదులో ఎరువులు వాడితేనే అధిక దిగుబడితో పాటు నేల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని సూచిస్తున్నారు. Source link

Read Full News

Gold Rate Today: భారీగా పతనం అయిన బంగారం, వెండి ధరలు.. ప్రస్తుతం ఎంతంటే? | బిజినెస్

Last Updated:Jul 24, 2026 9:12 AM IST Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్, డాలర్ ఇండెక్స్ మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి ప్రభావంతో దేశీయంగా ఈరోజు బంగారం ధరలు కీలకంగా మారాయి. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ప్రస్తుతం వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. News18 అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు కుప్పకూలాయి. బుధవారం భారీగా జంప్ అయిన బంగారం, వెండి ధరలు…

Read Full News

Stocks To Watch: ఇన్ఫోసిస్‌కు షాక్.. ఆ మూడు స్టాక్స్‌కు భలే గిరాకీ.. బ్రోకరేజ్ సంస్థల సంచలన నివేదిక! | బిజినెస్

క్యూ1 ఆదాయాల్లో ఆశించిన స్థాయి వృద్ధి లేకపోవడం, ఎఫ్‌వై27 (FY27) వృద్ధి మార్గదర్శకాలను కుదించడంతో పలు బ్రోకరేజ్ సంస్థలు ఇన్ఫోసిస్ రేటింగ్స్‌ను తగ్గించాయి. HSBC: రేటింగ్‌ను ‘Hold’కు డౌన్‌గ్రేడ్ చేసింది. లక్ష్య ధరను ₹1,340 నుండి ₹1,110కి తగ్గించింది. కొత్త సీఈఓగా అంతర్గత నాయకుడు ఆశిష్ కుమార్ డాష్ (ఏప్రిల్ 1, 2027 నుంచి) బాధ్యతలు స్వీకరించనున్నారని, సమీప భవిష్యత్తులో త్రైమాసిక ఫలితాలు బలహీనంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. JPMorgan: రేటింగ్‌ను ‘Neutral’కు డౌన్‌గ్రేడ్ చేస్తూ,…

Read Full News

Petrol Price Today: కొండెక్కిన క్రూడ్ ఆయిల్.. తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే | బిజినెస్

Last Updated:Jul 24, 2026 6:16 AM IST Petrol Price Today: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల ప్రభావంతో దేశీయ చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ తాజా ధరలను ప్రకటిస్తుంటాయి. ఈ నేపథ్యంలో జూలై 24కు సంబంధించిన ఇంధన ధరలను ఇండియన్ ఆయిల్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ధరల్లో పెద్దగా మార్పులు లేకపోయినా, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ఎంత…

Read Full News

Airtel: బ్యాంకింగ్ రంగంలోకి ఎయిర్‌టెల్.. ఆర్‌బీఐ నుండి NBFC లైసెన్స్.. రూ. 20,000 కోట్ల పెట్టుబడితో సరికొత్త సేవలు! | బిజినెస్

ఈ విషయాన్ని భారతీ ఎయిర్‌టెల్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికలో అధికారికంగా వెల్లడించింది. జూలై 12, 2026న విడుదలైన ఈ నివేదికలో కంపెనీ ఛైర్మన్ సునీల్ మిట్టల్ మాట్లాడుతూ.. ఎయిర్‌టెల్ మనీ (NBFC), డేటా సెంటర్లు మరియు క్లౌడ్ వ్యాపారాలపై ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ రూపొందించిన ఎయిర్‌టెల్ కొత్త వ్యూహాన్ని వివరించారు. సాధారణ వినియోగదారుడికి ఏం మారుతుంది? ఇప్పటివరకు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా కేవలం డబ్బు పంపడం, బిల్లులు కట్టడం వంటి పరిమిత సేవలు…

Read Full News