ప్రభన్యూస్

సీఎం రేవంత్‌తో ఉన్న ఆ ప్రొఫెసర్‌ ఎవరు? బీజేపీ ఎందుకు విమర్శలు చేస్తోంది? | తెలంగాణ వార్తలు


Last Updated:

తెలంగాణ సీఎం రేవంత్ ఆక్స్‌ఫర్డ్ పర్యటన రాజకీయ రగడకు దారితీసింది. భారత్‌కు వ్యతిరేకంగా వ్యాసాలు రాసిన ప్రొఫెసర్ మాయా ట్యూడర్‌తో సీఎం భేటీ కావడంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ విరుచుకుపడ్డారు.

News18
News18

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ పర్యటనలో అనూహ్య వివాదం చెలరేగింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అభివృద్ధి, భాగస్వామ్య అవకాశాల కోసం శుక్రవారం ఆయన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని బ్లావాట్‌నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌ను సందర్శించారు. ఈ క్రమంలో పాలిటిక్స్, పబ్లిక్ పాలసీ బోధించే ప్రొఫెసర్ మాయా ట్యూడర్‌తో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అయితే ఈ భేటీపై భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రొఫెసర్ మాయాను ముఖ్యమంత్రి కలవడంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 August 2026, 4:42 pm Digital Edition : Prabhanews
సీఎం రేవంత్‌తో ఉన్న ఆ ప్రొఫెసర్‌ ఎవరు? బీజేపీ ఎందుకు విమర్శలు చేస్తోంది? | తెలంగాణ వార్తలు

Last Updated:Aug 22, 2026 4:40 PM ISTతెలంగాణ సీఎం రేవంత్ ఆక్స్‌ఫర్డ్ పర్యటన రాజకీయ రగడకు దారితీసింది. భారత్‌కు వ్యతిరేకంగా వ్యాసాలు రాసిన ప్రొఫెసర్ మాయా ట్యూడర్‌తో సీఎం భేటీ కావడంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ విరుచుకుపడ్డారు.News18తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ పర్యటనలో అనూహ్య వివాదం చెలరేగింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అభివృద్ధి, భాగస్వామ్య అవకాశాల కోసం శుక్రవారం ఆయన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని బ్లావాట్‌నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌ను సందర్శించారు. ఈ క్రమంలో పాలిటిక్స్, పబ్లిక్ పాలసీ బోధించే ప్రొఫెసర్ మాయా ట్యూడర్‌తో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అయితే ఈ భేటీపై భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రొఫెసర్ మాయాను ముఖ్యమంత్రి కలవడంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.మరింత చదవండి

Source link