గినియా రాజధాని కొనాక్రీలో భారీ విషాదం చోటుచేసుకుంది. దార్-ఎస్-సలామ్ ప్రాంతంలోని ల్యాండ్‌ఫిల్ వద్ద భారీ వర్షాల కారణంగా చెత్త కుప్పలు ఒక్కసారిగా విరిగిపడి ఇళ్లపై పడ్డాయి. ఈ ప్రమాదంలో సుమారు 30 మంది మృతి చెందగా, మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Source link
