Grand Onam Celebrations in Kanyakumari | కన్యాకుమారిలో ఘనంగా ఓణం వేడుకలు

కన్యాకుమారిలో ఓణం వేడుకలను ప్రజలు ఎంతో ఉత్సాహంగా, ఘనంగా జరుపుకున్నారు. సంప్రదాయ దుస్తులు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేక వేడుకలతో ప్రాంతమంతా పండుగ సందడితో కళకళలాడింది. ఈ వేడుకల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆనందోత్సాహాలు పంచుకున్నారు. Source link

Read Full News

Pakistan hospital fire: ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. 15 మంది శిశువులు సజీవ దహనం! |

Last Updated:Aug 26, 2026 11:22 AM IST Pakistan hospital fire: ఇస్లామాబాద్ పిఐఎంఎస్ ఆసుపత్రిలో ఈ అగ్ని ప్రమాదం సంభవించగా.. 15 మంది నవజాత శిశువులు సజీవ దహనం అయ్యారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రతీకాత్మక చిత్రం (AI creation) పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పిఐఎంఎస్)లో బుధవారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. గైనకాలజీ వార్డు నర్సరీలో చెలరేగిన మంటల్లో 15…

Read Full News

PM Modi Wishes: ఓనం, మిలాద్-ఉన్-నబీ పర్వదినాల వేళ దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు |

Last Updated:Aug 26, 2026 10:23 AM IST PM Modi Wishes: మన దేశంలోని వైవిధ్యభరితమైన సంస్కృతులు, సంప్రదాయాలు ఒకే తాటిపై ఎలా పయనిస్తాయో చెప్పడానికి ఈ రెండు పండుగలు ఒకే సమయంలో రావడం ఒక చక్కని ఉదాహరణ. ఓనం, మిలాద్-ఉన్-నబీ పర్వదినాల వేళ దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. పండుగలు మన సంస్కృతికీ, సహనానికీ, మతసామరస్యానికీ అద్దం పడతాయి. ఈ క్రమంలో ఒకే రోజు రెండు గొప్ప…

Read Full News

PM Modi: రూ.30,000 కోట్ల ప్రాజెక్టులు.. సమీక్షించిన ప్రధాని నరేంద్ర మోదీ |

Last Updated:Aug 26, 2026 9:55 AM IST PM Modi: దేశంలోని 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఈ 6 ప్రాజెక్టుల అంచనా వ్యయం సుమారు 30 వేల కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. ఈ ప్రాజెక్టులు దేశ ఆర్థిక వ్యవస్థకు, పారిశ్రామికాభివృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఎంతగానో దోహదపడతాయని మోదీ తెలిపారు. రూ.30,000 కోట్ల ప్రాజెక్టులు.. సమీక్షించిన ప్రధాని నరేంద్ర మోదీ (Image – AIR) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు…

Read Full News

Rakhi: సైనికులకు 4.5 లక్షల రాఖీలు.. గుజరాత్ అంగన్‌వాడీల అపూర్వ కానుక |

Last Updated:Aug 26, 2026 9:28 AM IST Rakhi: ఈ రాఖీలు కేవలం సాధారణ దారాలు కావు, అవి సైనికుల క్షేమాన్ని, విజయాన్ని కోరుతూ అంగన్‌వాడీ సోదరీమణులు చేసిన హృదయపూర్వక ప్రార్థనలకు, వారి ఆశీస్సులకు నిదర్శనంగా నిలుస్తాయని అధికారులు తెలిపారు. సైనికులకు 4.5 లక్షల రాఖీలు.. (Image – ANI) రక్షా బంధన్ (రాఖీ పౌర్ణమి) అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు,…

Read Full News

Viral News: తన కారుకి ప్రియురాలు 3400 ముద్దులు పెట్టిందన్న యువకుడు.. ఎంతకు తెగించార్రా, శిక్ష ఏంటో తెలిస్తే షాక్ |

Last Updated:Aug 26, 2026 8:32 AM IST Viral News: అమ్మాయిలు ఇప్పుడు కారుని కూడా ముద్దులతో ముంచెత్తుతారా ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో ఏదో విధంగా వైరల్ అవ్వాలనే అత్యుత్సాహం కొందరు యువతి, యువకులు చేసే రీల్ వీడియోలు వాళ్లకే తీవ్రనష్టాన్ని, అవమానాన్ని కలిగిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌కి చెందిన ఓ యువకుడు చేసిన పని చూసి ఇప్పుడు అందరూ నవ్వుకుంటున్నారు. Source link

Read Full News

Train Ticket Booking: ఇప్పటి నుండి తత్కాల్ టిక్కెట్స్ త్వరగా బుక్ చేసుకోవచ్చు.. రైల్ ప్రయాణికులకు ఇదే బెస్ట్ యాప్ |

RailONE అనేక రకాల సేవలను అందిస్తుంది కాబట్టి దీనిని “సూపర్ యాప్” అని పిలుస్తారు. దీని ద్వారా మీరు రిజర్వేషన్ టిక్కెట్లు, సాధారణ టిక్కెట్లు, ప్లాట్‌ఫారమ్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా రైలు నడుస్తున్న స్థితి (రన్నింగ్ స్టేటస్) , PNR స్థితిని తెలుసుకోవడానికి, కోచ్ స్థానాలను చూడటానికి, ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి , వివిధ రైలు సేవలను పొందడానికి ఇది ఒక వేదికగా పనిచేస్తుంది. రైల్వేకు సంబంధించిన దాదాపు అన్ని పనులను ఈ ఒక్క యాప్…

Read Full News

Jhajjar Sanitation Workers Protest : డిమాండ్ల కోసం పారిశుధ్య కార్మికుల ఆందోళన!

హర్యానాలోని ఝజ్జర్లో పారిశుధ్య కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళనకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు పలువురు పారిశుధ్య కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. Source link

Read Full News

Top 10 News: టుడే టాప్ 10 న్యూస్.. 5 నిమిషాల్లో దేశ, విదేశాల ముఖ్యాంశాలు! |

Last Updated:Aug 25, 2026 9:32 PM IST తెలుగు రాష్ట్రాల తాజా అప్‌డేట్స్‌తోపాటు జాతీయ, అంతర్జాతీయ ప్రధాన వార్తలు ఈ స్టోరీలో తెలుసుకుందాం… top 10 news today ఈ రోజు మెుత్తంలో జరిగిన 10 ప్రధాన వార్తలను ఈ స్టోరీలో మేము మీకు అందిస్తున్నాం. అది కూడా చాలా క్లుప్తంగా మీరు ఈజీగా చదివేలా , మీ సమయం ఆదా అయ్యేలా ఈ కథనంలో సమాచారం అందించాం. కేవలం 5 నిమిషాల్లో తెలుగు రాష్ట్రాల…

Read Full News

Bihar Protests: బీహార్‌లో బీపీఎస్సీ పేపర్ లీక్‌ రచ్చ.. పాట్నాలో భారీగా విద్యార్థుల ఆందోళనలు |

Last Updated:Aug 25, 2026 1:46 PM IST Bihar Protests: ఇప్పుడు దేశంలో పేపర్ లీకేజీల సిరీస్ నడుస్తోంది. నీట్, జార్ఖండ్ తర్వాత.. ఇప్పుడు బీహార్ రచ్చ మొదలైంది. నిర్వాహకులు సరిగ్గా నిర్వహించకుండా.. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. బీహార్‌లో బీపీఎస్సీ పేపర్ లీక్‌ రచ్చ బీహార్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచి ఉన్న యువతలో అసంతృప్తి పెరుగుతోంది. 70వ బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ) పరీక్షలో కథిత పేపర్…

Read Full News