Last Updated:
Viral News: అమ్మాయిలు ఇప్పుడు కారుని కూడా ముద్దులతో ముంచెత్తుతారా ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో ఏదో విధంగా వైరల్ అవ్వాలనే అత్యుత్సాహం కొందరు యువతి, యువకులు చేసే రీల్ వీడియోలు వాళ్లకే తీవ్రనష్టాన్ని, అవమానాన్ని కలిగిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌కి చెందిన ఓ యువకుడు చేసిన పని చూసి ఇప్పుడు అందరూ నవ్వుకుంటున్నారు.
