ప్రభన్యూస్

Top 10 News Today: నేటి టాప్ 10 వార్తలు మీకోసం.. రెండు నిమిషాల్లో చదివేయండి | తెలంగాణ వార్తలు

Last Updated:Aug 28, 2026 7:04 PM IST నేటి టాప్ పది వార్తలు. ఏపీ, తెలంగాణతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తలను ఇక్కడ చదవండి. top 10 news today 1.నేపాల్‌కు వరద ముప్పు మరింత చదవండి Source link

Read Full News

Karnataka Politics: ప్రెస్ మీట్‌లో బోరున ఏడ్చేసిన కర్ణాటక మంత్రి.. పదవికి రాజీనామా! |

Last Updated:Aug 28, 2026 7:29 PM IST మహర్షి వాల్మీకి కార్పొరేషన్ అవినీతి ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక మంత్రి బి. నాగేంద్ర తన పదవికి రాజీనామా చేశారు. ప్రెస్‌మీట్‌లో భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న ఆయన, పార్టీకి చెడ్డపేరు రాకూడదనే స్వచ్ఛందంగా తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. News18 కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపిన మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అవినీతి ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్లానింగ్, స్టాటిస్టిక్స్ శాఖ మంత్రి బి.నాగేంద్ర తన…

Read Full News

ప్రధాని మోదీకి రాఖీ కట్టిన చిన్నారులు.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన తెలుగు విద్యార్థిని సాయి మధుమిత!

రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల విద్యార్థినులతో ప్రధాని సరదాగా గడపగా, ఢిల్లీకి చెందిన తెలుగు విద్యార్థిని సాయి మధుమిత ఆయనకు స్వయంగా రాఖీ కట్టి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. Source link

Read Full News

Nepal Floods: నేపాల్కు మరో వరద ముప్పు.. ఆ సరస్సు బద్ధలైతే అంతే..!

నేపాల్-చైనా సరిహద్దులో కొండచరియల వల్ల ఏర్పడిన సరస్సు ఒక్కసారిగా పొంగిపొర్లుతోంది. దీంతో సహాయక చర్యలు తాత్కాలికంగా నిలిచిపోయి, పరిసర ప్రాంతాలకు మళ్లీ వరద ముప్పు పొంచి ఉంది. నువాకోట్ జిల్లా ప్రజలు వెంటనే ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరించారు. Source link

Read Full News

School Children Tie Rakhi To Modi | రక్షాబంధన్ వేళ మోదీకి రాఖీ కట్టిన చిన్నారులు

రక్షాబంధన్ సందర్భంగా పాఠశాల చిన్నారులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాఖీలు కట్టి, ఆత్మీయంగా హైఫైవ్ ఇచ్చారు. మోదీ చిన్నారులతో సరదాగా ముచ్చటించారు. Source link

Read Full News

Nepal Floods: చైనా సరిహద్దుల్లో చిక్కుకున్న 400 మంది భారతీయులు సేఫ్.. కేంద్రం కీలక ప్రకటన! |

Last Updated:Aug 28, 2026 4:39 PM IST నేపాల్-చైనా సరిహద్దుల్లో సంభవించిన పెను వరదల కారణంగా చైనా వైపు చిక్కుకుపోయిన 400 మందికి పైగా భారతీయులు క్షేమంగా ఉన్నారని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) శుక్రవారం అధికారికంగా వెల్లడించింది. Ai Gen నేపాల్-చైనా సరిహద్దుల్లో సంభవించిన పెను వరదల కారణంగా చైనా భూభాగంలో చిక్కుకుపోయిన 400 మందికి పైగా భారతీయులు పూర్తి సురక్షితంగా ఉన్నారని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి…

Read Full News

PM Modi: రాఖీ పండుగపై మోదీ స్పెషల్ మెసేజ్.. ప్రేమ, విశ్వాసంపై కీలక వ్యాఖ్యలు! |

Last Updated:Aug 28, 2026 12:39 PM IST రక్షాబంధన్ వేళ ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, ఆప్యాయత, పరస్పర విశ్వాసంతో కూడిన బంధం ఎప్పటికీ చెక్కుచెదరకుండా ఉండాలని ఆకాంక్షించారు. News18 రక్షాబంధన్ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, పరస్పర విశ్వాసానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ బంధం ఎప్పటికీ చెక్కుచెదరకుండా ఉండాలని…

Read Full News

China Earthquake: చైనాలో భారీ భూకంపం.. భారత్‌లో 3.6 తీవ్రతతో ప్రకంపనలు! |

Last Updated:Aug 28, 2026 11:52 AM IST నేపాల్‌లో భూకంప విషాదం మరువకముందే చైనాలో మరో భారీ ప్రకంపన కలకలం రేపింది. చైనాలో ఇప్పుడే ఒక భారీ భూకంపం సంభవించింది, భారతదేశంలో కూడా భూమి కంపించింది. ప్రతీకాత్మక చిత్రం నేపాల్‌లో భూకంప విషాదం కొనసాగుతున్న వేళ.. పొరుగున ఉన్న చైనాలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. చైనాలోని నైరుతి ప్రాంతమైన సిచువాన్ ప్రావిన్స్‌లోని లాంగ్‌చాంగ్ నగరంలో 5.1 తీవ్రతతో భూకంపం నమోదైంది. అదే సమయంలో భారత్‌లోని…

Read Full News

Nepal Floods: 392 మంది మృతి.. 1,400 మందికి పైగా గల్లంతు.. ఆచూకీ లేని 290 మంది భారతీయులు |

Last Updated:Aug 28, 2026 4:19 AM IST Nepal Floods: నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో పెను విషాదం చోటుచేసుకుంది. నేపాల్ వరద పరిస్థితి ఈ ప్రకృతి విపత్తులో మృతుల సంఖ్య 392కి చేరగా మరో 1,400 మందికి పైగా గల్లంతయ్యారు. తీవ్రమైన బురద, శిథిలాల మధ్య సహాయక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. గడ్డకట్టే చల్లని నీరు, బురద, రాళ్ల ప్రవాహానికి పలు గ్రామాలు పూర్తిగా కొట్టుకుపోగా.. ఇళ్లు,…

Read Full News

భారత్‌లో ఎస్-400 కోసం పాక్ గూఢచారులు, స్లీపర్ సెల్స్ వేట.. మాజీ ఎయిర్ మార్షల్ సంచలన వ్యాఖ్యలు! |

Last Updated:Aug 27, 2026 10:53 PM IST భారత వాయుసేన చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో రష్యా తయారీ ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను గుర్తించేందుకు పాకిస్థాన్ భారత్‌లోని స్లీపర్ సెల్స్, గూఢచారులను రంగంలోకి దించినట్లు రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా వెల్లడించారు. News18 గతేడాది భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో పాకిస్థాన్ తీవ్ర భయాందోళనకు గురైందని రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా తెలిపారు. ఆ సమయంలో భారత వెస్ట్రన్…

Read Full News