తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బిజినెస్ లోన్ల ట్రెండ్ వేగంగా మారుతోంది. చిన్న వ్యాపారాల పేరుతో తీసుకునే రుణాల కంటే, వ్యక్తిగతంగా వ్యాపార అవసరాల కోసం తీసుకునే రుణాలు ఎక్కువగా పెరుగుతున్నాయి. తాజా నివేదికలో వెల్లడైన ఈ వివరాలు వ్యాపారులకు కొత్త రుణ అవకాశాలు ఎలా ఉన్నాయో తెలియజేస్తున్నాయి.
Source link
బిజినెస్ లోన్లలో కొత్త ట్రెండ్… తెలంగాణ, ఏపీలో భారీ పెరుగుదల!
