ప్రభన్యూస్

Bisi Bele Bath Recipe: హోటల్ స్టైల్ ‘బిసిబేలే బాత్’ ఇంట్లోనే పర్ఫెక్ట్‌గా చేయండిలా.. కమ్మటి సువాసనతో అదిరిపోయే రెసిపీ! | లైఫ్ స్టైల్


Last Updated:

Bisi Bele Bath Recipe: ఇంట్లోనే హోటల్‌ స్టైల్‌లో ఘుమఘుమలాడే బిసిబేలే బాత్ తయారు చేసుకోవాలంటే కావాల్సిన పదార్థాలు, పక్కా తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

News18
News18

Bisi Bele Bath Recipe: కర్ణాటక సంప్రదాయ వంటకాల్లో బిసిబేలే బాత్ అత్యంత ప్రసిద్ధమైనది. బియ్యం, కందిపప్పు, రకరకాల తాజా కూరగాయలు, ప్రత్యేకంగా నూరిన మసాలా పొడి, కమ్మటి నెయ్యి కలయికతో తయారుచేసే ఈ వంటకం రుచిలోనూ, ఆరోగ్యంలోనూ సాటిలేనిది. వేడి వేడిగా నెయ్యి వేసుకుని, నంజుకోవడానికి బూందీ లేదా ఆలూ చిప్స్‌తో తింటే ఆ అనుభవమే వేరు. ఇంట్లోనే అచ్చం ఉడిపి రెస్టారెంట్ స్టైల్‌లో ఘుమఘుమలాడే బిసిబేలే బాత్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, ఆ పక్కా తయారీ పద్ధతి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 August 2026, 12:13 pm Digital Edition : Prabhanews
Bisi Bele Bath Recipe: హోటల్ స్టైల్ ‘బిసిబేలే బాత్’ ఇంట్లోనే పర్ఫెక్ట్‌గా చేయండిలా.. కమ్మటి సువాసనతో అదిరిపోయే రెసిపీ! | లైఫ్ స్టైల్

Last Updated:Aug 24, 2026 12:11 PM ISTBisi Bele Bath Recipe: ఇంట్లోనే హోటల్‌ స్టైల్‌లో ఘుమఘుమలాడే బిసిబేలే బాత్ తయారు చేసుకోవాలంటే కావాల్సిన పదార్థాలు, పక్కా తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.News18Bisi Bele Bath Recipe: కర్ణాటక సంప్రదాయ వంటకాల్లో బిసిబేలే బాత్ అత్యంత ప్రసిద్ధమైనది. బియ్యం, కందిపప్పు, రకరకాల తాజా కూరగాయలు, ప్రత్యేకంగా నూరిన మసాలా పొడి, కమ్మటి నెయ్యి కలయికతో తయారుచేసే ఈ వంటకం రుచిలోనూ, ఆరోగ్యంలోనూ సాటిలేనిది. వేడి వేడిగా నెయ్యి వేసుకుని, నంజుకోవడానికి బూందీ లేదా ఆలూ చిప్స్‌తో తింటే ఆ అనుభవమే వేరు. ఇంట్లోనే అచ్చం ఉడిపి రెస్టారెంట్ స్టైల్‌లో ఘుమఘుమలాడే బిసిబేలే బాత్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, ఆ పక్కా తయారీ పద్ధతి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.మరింత చదవండి

Source link