ప్రభన్యూస్

Bikshu Yadhav: ఆ రోజే చావు అంచుల దాకా వెళ్లొచ్చిన భిక్షు యాదవ్.. ఆయన జీవితంలో అదో భయానక ఘటన |


ఆపై గజిని, ఛత్రపతి, రాజన్న, దేశముదురు, పూలరంగడు, బాద్ షా, సౌఖ్యం, నాయక్, సరైనోడు, వీర, అల్లుడు శీను, రగడ, బలాదూర్, ఆడవాళ్లు మీకు జోహార్లు వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో తనదైన శైలిలో భయంకరమైన విలన్‌గా మెప్పించారు. కేవలం ప్రతినాయకుడిగానే కాకుండా ‘ఓయ్’ లాంటి చిత్రాల్లో తనలోని కామెడీ యాంగిల్‌ను కూడా చూపించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అటు హిందీ, కన్నడ, తమిళ భాషల్లోనూ తన నటనా విశ్వరూపాన్ని చూపించి అశేష ప్రేక్షకాదరణ పొందారు. ఆయన చివరిగా ‘గాయపడ్డ సింహం’ సినిమాలో నటించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 August 2026, 12:04 am Digital Edition : Prabhanews
Bikshu Yadhav: ఆ రోజే చావు అంచుల దాకా వెళ్లొచ్చిన భిక్షు యాదవ్.. ఆయన జీవితంలో అదో భయానక ఘటన |

ఆపై గజిని, ఛత్రపతి, రాజన్న, దేశముదురు, పూలరంగడు, బాద్ షా, సౌఖ్యం, నాయక్, సరైనోడు, వీర, అల్లుడు శీను, రగడ, బలాదూర్, ఆడవాళ్లు మీకు జోహార్లు వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో తనదైన శైలిలో భయంకరమైన విలన్‌గా మెప్పించారు. కేవలం ప్రతినాయకుడిగానే కాకుండా 'ఓయ్' లాంటి చిత్రాల్లో తనలోని కామెడీ యాంగిల్‌ను కూడా చూపించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అటు హిందీ, కన్నడ, తమిళ భాషల్లోనూ తన నటనా విశ్వరూపాన్ని చూపించి అశేష ప్రేక్షకాదరణ పొందారు. ఆయన చివరిగా 'గాయపడ్డ సింహం' సినిమాలో నటించారు.

Source link