ప్రభన్యూస్

Bigg Boss Telugu: ‘బిగ్ బాస్ తెలుగు’ సంచలనం.. ఏకంగా నెంబర్ 1 ప్లేస్‌లో రికార్డు..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

ఎండెమోల్ షైన్ ఇండియా నిర్మిస్తున్న ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు’ మరోసారి తన సత్తాను చాటుకుంది. నటుడు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో జియోహాట్‌స్టార్‌లో తెలుగు కేటగిరీలో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది.

News18
News18

ఎండెమోల్ షైన్ ఇండియా నిర్మిస్తున్న ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు’ మరోసారి తన సత్తాను చాటుకుంది. నటుడు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో జియోహాట్‌స్టార్‌లో తెలుగు కేటగిరీలో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. టెలివిజన్‌తో పాటు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోనూ ‘బిగ్ బాస్ తెలుగు’కు ఉన్న భారీ క్రేజ్‌కు ఈ ర్యాంకింగ్ మరో నిదర్శనంగా నిలిచింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 13 September 2026, 6:45 pm Digital Edition : Prabhanews
Bigg Boss Telugu: ‘బిగ్ బాస్ తెలుగు’ సంచలనం.. ఏకంగా నెంబర్ 1 ప్లేస్‌లో రికార్డు..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 13, 2026 6:44 PM ISTఎండెమోల్ షైన్ ఇండియా నిర్మిస్తున్న ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు’ మరోసారి తన సత్తాను చాటుకుంది. నటుడు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో జియోహాట్‌స్టార్‌లో తెలుగు కేటగిరీలో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది.News18ఎండెమోల్ షైన్ ఇండియా నిర్మిస్తున్న ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు’ మరోసారి తన సత్తాను చాటుకుంది. నటుడు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో జియోహాట్‌స్టార్‌లో తెలుగు కేటగిరీలో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. టెలివిజన్‌తో పాటు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోనూ ‘బిగ్ బాస్ తెలుగు’కు ఉన్న భారీ క్రేజ్‌కు ఈ ర్యాంకింగ్ మరో నిదర్శనంగా నిలిచింది.మరింత చదవండి

Source link