Last Updated:
ఇంతగా ఉపయోగిస్తున్న ఫోన్‌ను ప్రమాదాల నుంచి రక్షించుకోవడంలో మాత్రం చాలామంది పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. ‘వన్ అసిస్ట్’, ‘హన్సా రీసెర్చ్’ కలిసి నిర్వహించిన అధ్యయనంలో భారతీయుల స్మార్ట్‌ఫోన్ వినియోగం, ప్రమాదాలు, రక్షణపై ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మన రోజువారీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్ మనతోనే ఉంటుంది. బ్యాంకింగ్, ఆన్‌లైన్ షాపింగ్, డిజిటల్ చెల్లింపులు, ఉద్యోగ పనులు, సోషల్ మీడియా, వినోదం వంటి ఎన్నో పనులకు స్మార్ట్‌ఫోన్‌పైనే ఆధారపడుతున్నాం. అయితే ఇంతగా ఉపయోగిస్తున్న ఫోన్‌ను ప్రమాదాల నుంచి రక్షించుకోవడంలో మాత్రం చాలామంది పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. ‘వన్ అసిస్ట్’, ‘హన్సా రీసెర్చ్’ కలిసి నిర్వహించిన అధ్యయనంలో భారతీయుల స్మార్ట్‌ఫోన్ వినియోగం, ప్రమాదాలు, రక్షణపై ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

