ప్రభన్యూస్

Suspects Arrested in Kota : ముంబై కాల్పుల కేసులో ముగ్గురు అరెస్ట్

ముంబైలోని జుహు ప్రాంతంలో బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కొందరు గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో పురోగతి సాధించిన పోలీసులు, రాజస్థాన్లోని కోటా రైల్వే స్టేషన్లో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్తో వీరికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్ సురక్షితంగా బయటపడగా, ఆయన డ్రైవర్కు గాయాలయ్యాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 19 October 2026, 4:20 pm Digital Edition : Prabhanews