నందమూరీ లెగసీని చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ వస్తున్న వాళ్లలో బాలకృష్ణ ఒకరు. అసలు ఒకప్పుడు ఏమో కానీ.. ఇప్పుడు మాత్రం బాలయ్య క్రేజ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మాములుగా లేదు. సినిమా ఏదైనా సరే జై బాలయ్య స్లోగాన్ మాత్రం కామన్ అయిపోయింది.
Source link
Balakishna: అట్టర్ ఫ్లాప్ అవుతుందని తెలిసి కూడా బాలకృష్ణ ఆ సినిమా ఎందుకు చేశాడో తెలుసా? నీ కష్టం పగోడికి కూడా రాకూడదు బాలయ్య..!
