CJP Protest: ఢిల్లీలో మళ్లీ హైటెన్షన్.. వేలాది మంది నిర్బంధం.. నేడు జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళనకు పిలుపు! |
Last Updated:Oct 11, 2026 8:06 AM IST CJP Protest: దేశ రాజధాని న్యూఢిల్లీలో తీవ్ర గందరగోళం, వేలాది మంది ముందస్తు నిర్బంధాల నడుమ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆదివారం ఉదయం 10 గంటలకు జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన ప్రదర్శనకు సరికొత్త పిలుపునిచ్చింది. జంతర్ మంతర్ వద్ద పోలీసుల పహారా వివాదాస్పద ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ (SIR) ప్రక్రియకు వ్యతిరేకంగా కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను లక్ష్యంగా…
