ప్రభన్యూస్

Swamidasu Nagarathnam

Chatrapathi: 'ఛత్రపతి' రీ రిలీజ్ ట్రైలర్ చూశారా?.. వాడి బాడీ బాక్సాఫీస్‌‌రా!

ప్రభాస్ హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఛత్రపతి సినిమా ఏ రేంజ్‌లో హిట్టయిందో స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. సినిమా వచ్చి దాదాపు 21 ఏళ్లు దాటినా.. ఇప్పటికీ టీవీల్లో వస్తుందంటే కన్నార్పకుండా చూస్తుంటాం. అంతటి రిపిట్ వాల్యూ ఉన్న సినిమా ఇది. కాగా.. ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా అక్టోబర్ 23న రీ రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. అసలు ట్రైలర్‌ను మాములుగా కట్ చేయలేదు. చూస్తుంటేనే గూస్‌బంప్స్ వస్తున్నాయి. మీరూ ఓ…

Read Full News

PM Modi: జాతి నిర్మాతలు నానాజీ, జయప్రకాశ్ నారాయణ్‌లకు ప్రధాని మోదీ ఘన నివాళి.. వికసిత్ భారత్‌కు స్ఫూర్తి! |

Last Updated:Oct 11, 2026 11:14 AM IST PM Modi: దేశ నిర్మాణంలో విశేష సేవలందించిన మహనీయులు నానాజీ దేశ్‌ముఖ్, లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్, మహారాజా అగ్రసేన్ జయంతుల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారికి ఘనంగా నివాళులర్పించారు. మోదీ అలాగే శారదీయ నవరాత్రుల ప్రారంభం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ మొదటి రోజైన శైలపుత్రి అమ్మవారిని ప్రార్థించారు. ఈ మేరకు ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా వేర్వేరు సందేశాలను పంచుకున్నారు….

Read Full News

Indian Railway: ట్రైన్ క్యాన్సిల్ అయితే టికెట్ డబ్బులు రీఫండ్ వస్తాయా? చాలా మందికి తెలియని రైల్వే రూల్స్ ఇవే! |

రైల్వే సమాచారం ప్రకారం, అక్టోబర్ 10న ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ల పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉందని ముందుగా సూచించారు. ఈ నేపథ్యంలో కొన్ని మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను వాటి ప్రారంభ స్టేషన్ల నుంచే రద్దు చేసినట్లు అందించిన వివరాలు పేర్కొంటున్నాయి. అయితే, ప్రయాణికులు సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మకుండా, తమ రైలు నంబర్, ప్రయాణ తేదీ ఆధారంగా అధికారిక…

Read Full News

Tollywood: CM చేయాల్సిన సినిమా.. చివరికి రజనీకాంత్, చిరంజీవిలు కలిసి చేశారు.. కట్ చేస్తే, ఘోరమైన ఫ్లాప్‌..!

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఇండియన్ సినిమాను రూల్ చేసిన హీరోలు రజనీకాంత్, చిరంజీవి. అసలు వీరిద్దరికి వాళ్ల వాళ్ల ఇండస్ట్రీల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. Source link

Read Full News

CJP Protest: సీజేపీ అగ్రనేతల విడుదల.. నేడు మళ్లీ జంతర్ మంతర్ వద్ద నిరసనకు పిలుపు |

Last Updated:Oct 11, 2026 10:23 AM IST CJP Protest: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ముందస్తుగా అదుపులోకి తీసుకున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ముఖ్య నాయకులు అభిజీత్ దిప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను ఢిల్లీ పోలీసులు ఆదివారం విడుదల చేశారు. సీజేేపీ నాయకులు శనివారం ముంబై నుంచి ఢిల్లీ చేరుకున్న ఎయిర్ ఇండియా విమానం ల్యాండ్ అయిన వెంటనే…

Read Full News

Devotees Flock to Vaishno Devi Temple|నవరాత్రుల తొలిరోజు వైష్ణోదేవి వైభవం..భారీగా భక్తుల రద్దీ

జమ్మూకశ్మీర్లోని కత్రాలో నవరాత్రుల తొలిరోజు శ్రీ మాతా వైష్ణోదేవి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. Source link

Read Full News

Gold Price Prediction: బంగారం ధరల్లో ఘోరమైన పతనం? ఏకంగా రూ.1 లక్షకు దిగొచ్చే అవకాశం! సంచలనం రేపుతున్న అంచనా? |

2026 సంవత్సరం ముగిసే నాటికి పసిడి ధరల పయనం ఎలా ఉండబోతోందన్న దానిపై ఎల్బీఎంఏ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖ ఆర్థిక విశ్లేషకుల అభిప్రాయాలను సేకరించి ఈ నివేదికను రూపొందించింది. ఈ సర్వేలో కేవలం ధరలు పెరిగే సానుకూల అంశాలనే కాకుండా, మార్కెట్ పడిపోయే ప్రతికూల పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఈ విశ్లేషకులు అందించిన అంచనాల ప్రకారం, 2026 నాటికి ఔన్సు బంగారం ధర అత్యల్పంగా $3,450 నుండి అత్యధికంగా $7,150 మధ్య ఊగిసలాడే అవకాశం…

Read Full News

Trump Calls Iran a Lunatic Country During Rally | టెన్నెసీలో ఇరాన్పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెన్నెసీ రాష్ట్రంలోని క్లార్క్స్విల్లేలో జరిగిన సభలో ఇరాన్ను వెర్రి దేశంగా అభివర్ణిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. Source link

Read Full News

Morning Mangal Aarti Performed at Jagannath Temple | పూరీ జగన్నాథుడికి మంగళ హారతి

ఒడిశాలోని పూరీ శ్రీ జగన్నాథ ఆలయంలో ఉదయం మంగళ హారతి నిర్వహించారు. భక్తులు స్వామివారిని భక్తిశ్రద్ధలతో స్మరిస్తూ ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రార్థనలు నిర్వహించారు. Source link

Read Full News

PM Modi: నేడు తమిళనాడులో మోదీ పర్యటన.. మెట్రో ఫేజ్-2 ప్రారంభం.. సీఎం విజయ్‌తో కలిసి ప్రత్యేక ప్రయాణం! |

Last Updated:Oct 11, 2026 9:05 AM IST PM Modi: తమిళనాడు పట్టణ రవాణా రంగంలో సరికొత్త మైలురాయి ఆవిష్కృతం కానుంది. చెన్నై మెట్రో రైల్ ఫేజ్ 2 నెట్‌వర్క్‌లోని తొలి మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం (అక్టోబర్ 11) లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ, విజయ్ ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్‌తో కలిసి ప్రధాని మోదీ మెట్రో రైలులో ప్రయాణించనున్నారు. ఈ ప్రాజెక్టు కింద పూనమల్లి నుంచి వడపళని…

Read Full News