ప్రభన్యూస్

Swamidasu Nagarathnam

Uric Acid: యూరిక్ యాసిడ్ పెరిగితే కీళ్ల నొప్పులు వస్తున్నాయా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి! |

యూరిక్ యాసిడ్ పెరగడానికి గల ప్రధాన కారణాలు…: రెడ్ మీట్, సీఫుడ్, కాలేయం వంటి ప్యూరిన్లు ఎక్కువగా ఉండే ఆహారాలు మితిమీరి తినడం. బీర్, విస్కీ వంటి మద్యం అధికంగా సేవించడం, చక్కెరతో కూడిన కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం. ఊబకాయం, శరీరానికి తగినంత నీరు తాగకపోవడం, అలాగే అధిక రక్తపోటు మందుల దుష్ప్రభావాలు కూడా దీనికి దారితీస్తాయి. Source link

Read Full News

IndiGo Flight: విమానంలో పొగలు.. పవర్ బ్యాంక్ పేలడంతో భయపడ్డ ప్రయాణికులు.. హైదరాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్! |

Last Updated:Oct 11, 2026 6:13 PM IST ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో ప్రయాణికుడి పవర్ బ్యాంక్ నుంచి దట్టమైన పొగలు రావడంతో కలకలం రేగింది. అప్రమత్తమైన పైలట్ విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయానికి మళ్లించి సురక్షితంగా అత్యవసర ల్యాండింగ్ చేశారు. News18 ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో ఆదివారం గాల్లో ఉండగానే తీవ్ర భయాందోళనలు చెలరేగాయి. క్యాబిన్ లోపల ఒక ప్రయాణికుడి వ్యక్తిగత ఎలక్ట్రానిక్ పరికరం, ముఖ్యంగా పవర్ బ్యాంక్…

Read Full News

డైమండ్ ప్రియులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో కాస్మోస్ ల్యాబ్-గ్రోన్ డైమండ్స్ స్టోర్ ప్రారంభం |

ప్రస్తుతం కాస్మోస్ ల్యాబ్-గ్రోన్ డైమండ్స్ బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్, విజయవాడలోని గవర్నర్‌పేటలో రెండు రిటైల్ స్టోర్లను నిర్వహిస్తోంది. భారతీయ మార్కెట్లో తన ఉనికిని మరింత విస్తరిస్తున్న ఈ బ్రాండ్, కీలక నగరాలు మరియు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో తమ స్టోర్లను విస్తరించడానికి ప్రణాళికలు రూపొందించింది. భవిష్యత్ వృద్ధి ప్రణాళికలో భాగంగా హైదరాబాద్‌లో మరిన్ని స్టోర్లతో పాటు చెన్నై, పుణె, ముంబై, విశాఖపట్నం(వైజాగ్), వరంగల్, ఖమ్మం, కరీంనగర్ మరియు కోయంబత్తూరు వంటి ప్రముఖ నగరాలకు విస్తరించాలని కాస్మోస్ ల్యాబ్-గ్రోన్…

Read Full News

NTR: యాక్షన్ మోడ్‌లోకి ఎన్టీఆర్.. ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్‌డేట్! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 11, 2026 6:12 PM IST యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. చేతికి గాయం కావడంతో కొన్ని వారాలుగా షూటింగ్‌కు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్న తారక్.. ఇప్పుడు మళ్లీ యాక్షన్‌లోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. News18 యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. చేతికి గాయం కావడంతో కొన్ని వారాలుగా షూటింగ్‌కు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్న తారక్.. ఇప్పుడు మళ్లీ యాక్షన్‌లోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ప్రశాంత్…

Read Full News

Travel Tips: తక్కువ ధరకు హోటల్ కనిపించిందని వెంటనే బుక్ చేయకండి.. ఈ 4 విషయాలు చెక్ చేయండి! | లైఫ్ స్టైల్

Last Updated:Oct 11, 2026 5:55 PM IST హోటళ్ల ఫొటోలు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, అక్కడికి వెళ్లిన తర్వాత గది శుభ్రత, బాత్రూమ్ పరిస్థితి, సిబ్బంది సేవలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. అందుకే హోటల్ బుక్ చేసుకునే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను పరిశీలించడం మంచిది. News18 ప్రయాణానికి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నప్పుడు ముందుగా గుర్తుకు వచ్చేది హోటల్ బుకింగ్. చాలామంది వివిధ హోటళ్ల ధరలను పోల్చి చూసి, తక్కువ ధర ఉన్న హోటల్‌ను వెంటనే బుక్…

Read Full News

Semya Kesari: ఇంటికి వచ్చిన చుట్టాలకు చిటికెలో చేసే స్వీట్! సూపర్ టేస్ట్ ఉంటుంది తెలుసా? | లైఫ్ స్టైల్

Last Updated:Oct 11, 2026 5:14 PM IST Semya Kesari: ఇంటికి వచ్చిన చుట్టాలకు చిటికెలో చేసి పెట్టే సేమియా కేసరి తయారీ విధానం. నేతి సువాసనతో, చల్లారినా గట్టిపడకుండా నోట్లో కరిగిపోయేలా రావాలంటే పాటించాల్సిన సీక్రెట్ టిప్స్ ఏంటో తెలుసుకుందాం. News18 Semya Kesari: ఇంటికి హఠాత్తుగా బంధువులు లేదా అతిథులు వచ్చినప్పుడు ఎక్కువ సమయం తీసుకోకుండా, వంటింట్లో ఉండే తక్కువ వస్తువులతోనే అప్పటికప్పుడు నోరూరించే స్వీట్ చేయాలనుకుంటే గుర్తొచ్చే అద్భుతమైన వంటకం ‘సేమియా…

Read Full News

PM Modi: తమిళనాడు అభివృద్ధికి సీఎం విజయ్‌తో కలిసి పనిచేస్తాం.. కరుణానిధి, జయలలితలను గుర్తుచేసుకున్న ప్రధాని మోదీ! |

Last Updated:Oct 11, 2026 4:44 PM IST రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి సహకార సమాఖ్య స్ఫూర్తితో పనిచేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తమిళనాడు ప్రగతి కోసం ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్‌తో కలిసి కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెన్నై సభలో ప్రకటించారు. News18 తమిళనాడును అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చేయడమే కేంద్ర ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని, ఇందుకోసం ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్‌తో కలిసి పనిచేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. చెన్నై…

Read Full News

ఈ-కామర్స్ పండుగ సేల్స్ ధమాకా.. మొదటి రెండు రోజుల్లోనే రూ. 24,000 కోట్ల రికార్డు విక్రయాలు | బిజినెస్

ఈ విక్రయాల సరళిని విశ్లేషిస్తూ రెడ్‌సీర్ అసోసియేట్ పార్టనర్ నిఖిల్ దలాల్ మాట్లాడుతూ, భారత్‌లో పండుగ సీజన్ ఈ-కామర్స్ కొనుగోలు బుట్ట (Shopping Basket) విస్తృతంగా మారుతోందని పేర్కొన్నారు. గతంలో కేవలం ఒకే రకమైన ఉత్పత్తులకే పరిమితమైన కస్టమర్లు, ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఫ్యాషన్ వస్త్రాలు, గృహోపకరణాలు, మరియు అత్యాధునిక ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై కూడా భారీగా ఖర్చు చేస్తున్నారు. సాధారణ పనిదినాల్లో (BAU) నమోదయ్యే రోజువారీ సగటు వ్యాపారంతో పోలిస్తే, ఈ పండుగ విక్రయాల మొదటి రెండు…

Read Full News

Soft Roti Tips: రొట్టెలు గట్టిగా వస్తున్నాయా?.. దూదిలా మెత్తగా రావాలంటే ఈ చిట్కాలు పాటించండి!

నిజానికి రోటీలు మెత్తగా, గుండ్రంగా పొంగాలంటే పిండి కలిపే విధానం, పిండికి విశ్రాంతి ఇవ్వడం, రోటీని సమానంగా ఒత్తడం, పెనం వేడి వంటి అనేక అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఇంట్లోనే మెత్తగా, బాగా పొంగే రోటీలను తయారు చేసుకోవచ్చు. Source link

Read Full News

Pet Care Tips: ఇంట్లో కుక్క, పిల్లి మూత్రం దుర్వాసన వస్తోందా?.. ఈ చిట్కాలు పాటిస్తే వాసనే రాదు! |

ఇంట్లో కుక్కలు, పిల్లులను పెంచుకుంటున్నారా? అయితే వాటి మూత్రం వల్ల ఇంట్లో వచ్చే దుర్వాసన ఒక్కోసారి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో, ఎండ సరిగా లేనప్పుడు, గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ వాసన మరింత ఎక్కువగా అనిపిస్తుంది. ఇంటిని ప్రతిరోజూ శుభ్రం చేసినా సోఫాలు, పరుపులు, కార్పెట్లు, నేల మూలల్లో మూత్రం మరకలు ఉండిపోవడం వల్ల దుర్వాసన పూర్తిగా పోకపోవచ్చు. ఇంటికి వచ్చిన అతిథుల ముందు కూడా ఇది ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే కొన్ని…

Read Full News