ప్రభన్యూస్

Swamidasu Nagarathnam

Comrade kalyan Movie: బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న ‘కామ్రేడ్ కళ్యాణ్’.. 2 రోజుల్లో ఎంతొచ్చిందంటే? | తెలుగు సినిమా వార్తలు

ఇక తొలిరోజే నాలుగు కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు రాబట్టి శ్రీ విష్ణుకు మంచి ఓపెనింగ్స్ ఉన్నాయని మరోసారి ప్రూవ్ చేసింది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రెండు రోజుల కలెక్షన్ల రిపోర్ట్ బయటకు వచ్చింది. తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు మరింత మెరుగైన ట్రెండ్‌ను ప్రదర్శించడం విశేషం. దీంతో సినిమా బాక్సాఫీస్ ప్రయాణంపై ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. శ్రీ విష్ణు సినిమాలకు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. విభిన్న కథలను ఎంచుకుంటూ…

Read Full News

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న పాపను గుర్తుపట్టారా?.. ఒకప్పుడు కరాటే బ్లూ బెల్ట్.. ఇప్పుడు తెలుగులో తోపు హీరోయిన్!

టాలీవుడ్, బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్. అందం, అభినయంతో పాటు ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇచ్చే ఈ బ్యూటీ.. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోల సరసన వరుస సినిమాలతో సందడి చేశారు. Source link

Read Full News

Crude Oil Prices: బ్యారెల్ క్రూడ్ ఆయిల్ 104 డాలర్లకు పైగా.. వచ్చే వారం ధరలు ఎలా ఉండబోతున్నాయంటే! | బిజినెస్

చమురు మార్కెట్‌ను అంచనా వేయడానికి పెట్టుబడిదారులు పలు కీలక గణాంకాలను పరిశీలిస్తున్నారు. పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ (OPEC), అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) విడుదల చేసే నెలవారీ చమురు మార్కెట్ నివేదికలు ఇందులో ముఖ్యమైనవి. వీటితో పాటు అమెరికన్ పెట్రోలియం ఇన్‌స్టిట్యూట్ (API) వెల్లడించే వారపు నిల్వల గణాంకాలు, అమెరికా ప్రభుత్వం విడుదల చేసే ముడి చమురు నిల్వలు, దిగుమతుల వివరాలను కూడా మార్కెట్ వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చమురు డిమాండ్, సరఫరాలో మార్పులు,…

Read Full News

Gold: ఇండియాకు అక్రమంగా కుప్పలు కుప్పలుగా బంగారం.. ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా?

బంగారం అక్రమ రవాణాపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు భారీ చర్యలు చేపట్టారు. పశ్చిమ బెంగాల్‌లో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లలో సుమారు 7.8 కిలోల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.11.50 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు. ఈ వ్యవహారంలో ఆరుగురిని అరెస్టు చేశారు. బంగ్లాదేశ్ సరిహద్దు నుంచి కార్లు, రైళ్ల ద్వారా బంగారాన్ని ఎలా తరలిస్తున్నారు? ఈ ఆపరేషన్లలో బయటపడిన వివరాలేంటి? Source link

Read Full News

PPF Loan: అత్యవసరంగా డబ్బు కావాలా? PPF ఖాతాపై కేవలం 1% వడ్డీతో రుణం పొందే అవకాశం! | బిజినెస్

Last Updated:Oct 11, 2026 2:58 PM IST అత్యవసరంగా డబ్బు అవసరమైతే చాలామంది పర్సనల్ లోన్ కోసం బ్యాంకులను ఆశ్రయిస్తారు. అయితే, మీకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఖాతా ఉంటే మరో మార్గం కూడా ఉంది. ఖాతాలోని నిల్వ ఆధారంగా కొన్ని నిబంధనలకు లోబడి రుణం పొందొచ్చు. ఈ రుణంపై వడ్డీ ఎంత? గరిష్టంగా ఎంత మొత్తం వస్తుంది? ఎప్పటిలోగా తిరిగి చెల్లించాలి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. News18 అనుకోకుండా వైద్య ఖర్చులు రావడం,…

Read Full News

Ravi Teja: రవితేజ ‘తులాభారం’ మొదలైంది.. నెక్స్ట్ లెవల్‌లో టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 11, 2026 2:40 PM IST ‘ఇరుముడి’ సినిమాతో అరివీర భయంకర హిట్టు కొట్టిన రవితేజ ఇప్పుడు వివేక్ ఆత్రేయతో తన కొత్త సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ రూమర్ సోషల్ మీడియాను షేక్ చేసింది. News18 ‘ఇరుముడి’ సినిమాతో అరివీర భయంకర హిట్టు కొట్టిన రవితేజ ఇప్పుడు వివేక్ ఆత్రేయతో తన కొత్త సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ రూమర్ సోషల్ మీడియాను షేక్…

Read Full News

Dandruff: చుండ్రును వదిలించుకోవాలా?.. జుట్టు, తల చర్మం శుభ్రంగా ఉండాలంటే ఇలా చేయండి! | లైఫ్ స్టైల్

Last Updated:Oct 11, 2026 2:35 PM IST చుండ్రు రావడానికి తల చర్మంపై ఉండే సహజమైన నూనెలు, ఈస్ట్‌ పెరుగుదల, చర్మ సమస్యలు వంటి అనేక కారణాలు ఉండవచ్చు. అయితే సరైన జుట్టు సంరక్షణ పద్ధతులు పాటించడం, తగిన షాంపూను ఉపయోగించడం ద్వారా చుండ్రును చాలా వరకు నియంత్రించవచ్చు. News18 జుట్టులో చుండ్రు సమస్య చాలామందిని ఇబ్బంది పెడుతుంది. తలపై తెల్లటి పొలుసుల్లా కనిపించే చుండ్రు జుట్టు నుంచి రాలిపడి దుస్తులపై పడుతుంది. దీనివల్ల బయటకు…

Read Full News

PM Modi CM Vijay: చెన్నైలో ప్రధాని మోదీ పర్యటన.. ఘన స్వాగతం పలికిన సీఎం విజయ్.. మెట్రోలో కలిసి ప్రయాణం! |

Last Updated:Oct 11, 2026 2:30 PM IST చెన్నై పర్యటనకు విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ ఘన స్వాగతం పలికారు. ఇద్దరు నేతలు కలిసి చెన్నై మెట్రో ఫేజ్-2 మార్గాన్ని ప్రారంభించి, మెట్రో రైలులో ప్రయాణించారు. News18 తమిళనాడు రాజధాని చెన్నైలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం విస్తృతంగా పర్యటించారు. విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో…

Read Full News

Tour Plan: దసరా, దీపావళి, క్రిస్మస్‌కు టూర్ వెళ్లాలనుకుంటున్నారా? ఈ ప్రాంతాలకు ఫుల్ డిమాండ్! | బిజినెస్

Last Updated:Oct 11, 2026 2:22 PM IST దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగలకు టూర్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఈసారి ప్రయాణాల ట్రెండ్ మారింది. ఒకే పెద్ద ట్రిప్‌కు బదులుగా రెండు మూడు చిన్న విహారయాత్రలు చేసుకునేవారి సంఖ్య పెరుగుతోంది. జోస్టెల్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, పండుగల సీజన్‌లో ట్రావెల్ బుకింగ్స్ కూడా భారీగా పెరుగుతున్నాయి. సోలో ట్రావెల్‌కు పెరుగుతున్న ఆదరణతో పాటు, ఎక్కువ మంది ఇష్టపడుతున్న పర్యాటక ప్రాంతాలు ఏవో తెలుసుకుందాం. News18…

Read Full News

Chiranjeevi: క్యాన్సర్‌పై మెగాస్టార్ చిరంజీవి కీలక సూచనలు.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలివే! | తెలుగు సినిమా వార్తలు

అభిమానుల ప్రేమే నాకు ఎనర్జీ: తనపై ప్రజలు చూపిస్తున్న ఆదరణ, అభిమానానికి చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. గోదావరి కంటే ఎక్కువగా ప్రజలు తనపై ప్రేమను చూపిస్తున్నారని అన్నారు. వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమేనని, అభిమానుల ప్రేమ తనకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. వారి అభిమానం తనకు ఇంజిన్‌లా పనిచేస్తుందని వ్యాఖ్యానించారు. అభిమానులు చూపించే ప్రేమే తనను మరింత ఉత్సాహంగా ముందుకు నడిపిస్తుందని తెలిపారు. ప్రముఖ వైద్యుడు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి అంటే…

Read Full News