పిండితో వంటకాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే అవి గట్టిగా మారడం, విరిగిపోవడం, కరకరలాడకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. సరైన కొలతలు, పిండి కలిపే విధానం, నూనె వేడి వంటి అంశాలపై శ్రద్ధ పెడితే రుచికరమైన పిండివంటలు చేసుకోవచ్చు.
Source link
Festival Snacks: దసరాకు అప్పాలు చేస్తున్నారా? ఈ చిన్న చిట్కాతో కరకరలాడే అప్పాలు రెడీ!
