Fresh Curd: పెరుగు త్వరగా పులిసిపోతోందా? ఫ్రిజ్లో పెట్టే ముందు ఈ విషయం తెలుసుకోండి!
వేసవిలో రాత్రి తోడుపెట్టిన పెరుగు తెల్లవారేసరికి పుల్లగా మారుతోందా? అయితే కొన్ని చిన్న జాగ్రత్తలు పాటిస్తే పెరుగును ఎక్కువ సమయం తాజాగా ఉంచుకోవచ్చు. ఈ చిట్కాలు తెలుసుకుంటే మీకు ఉపయోగపడతాయి. Source link
