Last Updated:
Gold Buying | బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుతున్న వేళ నగలు కొనేవారు కొన్ని ముఖ్యమైన విషయాలు తప్పక తెలుసుకోవాలి. బంగారం స్వచ్ఛత, బరువు, మేకింగ్ ఛార్జీలు, బిల్లింగ్‌లో పారదర్శకత వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేయాలి. బంగారు నగలు కొనేటప్పుడు ఛార్జీలు, ఎక్స్ఛేంజ్ విధానం గురించి తెలుసుకుందాం.
