ప్రభన్యూస్

Swamidasu Nagarathnam

పండుగల వేళ కొత్త అగరబత్తులు… సైకిల్ ప్యూర్ నుంచి కొత్త ప్రీమియం ప్రొడక్ట్స్ | Cycle Pure Agarbathi Unveils Royal Secret and Bansuri Durbar | బిజినెస్

హైదరాబాద్‌తో కంపెనీకి ప్రత్యేక అనుబంధం మీడియా సమావేశంలో అర్జున్ రంగ మాట్లాడుతూ, గత 78 ఏళ్లుగా సంప్రదాయాలను గౌరవిస్తూనే, వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా కొత్త ఉత్పత్తులను తీసుకురావడమే తమ ప్రయాణానికి ప్రధాన ఆధారమని చెప్పారు. “సువాసన అనేది మా బ్రాండ్ గుర్తింపులో చాలా ముఖ్యమైన భాగం. మా సంస్థలోనే ఉన్న సువాసనల పరిశోధన, తయారీ నైపుణ్యంతో వివిధ తరాల వినియోగదారులకు నచ్చే ఉత్పత్తులను రూపొందిస్తున్నాం. హైదరాబాద్ మాకు వ్యాపార పరంగానే కాకుండా, తయారీ, ముడి పదార్థాల సేకరణ…

Read Full News

ENE 2 Movie: ‘ఈ నగరానికి ఏమైంది-2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈ సారి రచ్చ మాములుగా ఉండదు! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 13, 2026 5:09 PM IST కొన్ని సినిమాలకు కాలంతో సంబంధం ఉండదు. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టకుండా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంటుంది. ముఖ్యంగా స్నేహితులతో కలిసి చూసినప్పుడు ఆ అనుభూతే వేరు. News18 కొన్ని సినిమాలకు కాలంతో సంబంధం ఉండదు. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టకుండా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంటుంది. ముఖ్యంగా స్నేహితులతో కలిసి చూసినప్పుడు ఆ అనుభూతే వేరు. అలాంటి సినిమాల జాబితాలో టాలీవుడ్ కల్ట్ మూవీ ‘ఈ నగరానికి ఏమైంది’…

Read Full News

Gardening Tips: మొక్కలు వాడిపోతున్నాయా?.. మజ్జిగతో ఈ చిట్కా పాటిస్తే పచ్చగా, ఆరోగ్యంగా పెరుగుతాయ్! | లైఫ్ స్టైల్

Last Updated:Oct 13, 2026 4:48 PM IST మజ్జిగను మొక్కలకు ఉపయోగించాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. మొక్కల పెరుగుదలకు మజ్జిగ ఒక్కటే సరిపోదని, సరైన నీరు, వెలుతురు, నాణ్యమైన మట్టి, అవసరమైన పోషకాలు కూడా ముఖ్యమని గుర్తుంచుకోవాలి. News18 వేసవి అయినా, శీతాకాలం అయినా చాలామంది ఇళ్లలో పెరుగు, మజ్జిగను తయారు చేసుకుంటుంటారు. కొన్నిసార్లు అవసరానికి మించి మజ్జిగ మిగిలిపోతుంది. అలాంటప్పుడు దానిని పారబోయకుండా ఇంట్లో పెంచుకునే మొక్కల సంరక్షణలో ఉపయోగించవచ్చని కొందరు చెబుతుంటారు….

Read Full News

Ayushmann & Sara Ali Khan in Jaipur | జైపూర్ లో సారా, ఆయుష్మాన్ ఖురానా సందడి!

బాలీవుడ్ స్టార్స్ ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్ తమ రాబోయే చిత్రం ‘ఉడ్తా తీర్’ ప్రమోషన్స్ కోసం జైపూర్లోని చోఖీ ధానీకి చేరుకున్నారు. రాజస్థానీ సంస్కృతి, ఆహార ప్రత్యేకతలను ఆస్వాదిస్తూ సందడి చేశారు. ఈ సెలబ్రిటీ ఈవెంట్ విశేషాలు వీడియోలో చూడండి.#AyushmannKhurrana #SaraAliKhan #UdtaTeer Source link

Read Full News

Post Office Scheme: నెలకు రూ.5,000 పొదుపు చేస్తే ఐదేళ్లకు ఎంత భారీ ఆదాయం వస్తుందో తెలుసా? |

ఈ పథకంలో నెలకు రూ.5,000 చొప్పున ఐదేళ్లపాటు పొదుపు చేస్తే, మొత్తం 60 వాయిదాల ద్వారా రూ.3,00,000 పెట్టుబడి పెడతారు. అందించిన లెక్క ప్రకారం, 6.7 శాతం వడ్డీ రేటుతో గడువు ముగిసే సమయానికి సుమారు రూ.3,56,830 పొందవచ్చని పేర్కొన్నారు. అంటే పెట్టుబడిపై వడ్డీ రూపంలో అదనపు మొత్తం లభిస్తుంది. అయితే వడ్డీ లెక్కింపు పద్ధతి, అమల్లో ఉన్న రేటు, ఖాతా నిబంధనలను బట్టి వాస్తవ మెచ్యూరిటీ మొత్తం మారవచ్చు. కాబట్టి ఖాతా ప్రారంభించే సమయంలో పోస్టాఫీసులో…

Read Full News

Jim Jim Tara Song: పర్ణశాల మూవీ నుంచి ‘జిమ్ జిమ్ తార’ పూర్తి పాట విడుదల.. సినిమాపై మ‌రింత హైప్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 13, 2026 4:33 PM IST వినూత్న ప్రచార వ్యూహాలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్న హారర్ కామెడీ చిత్రం ‘పర్ణశాల’ నుంచి ‘జిమ్ జిమ్ తార’ పాట పూర్తి వెర్షన్‌ను ఆదిత్య మ్యూజిక్ ద్వారా అధికారికంగా చిత్ర‌యూనిట్ విడుద‌ల చేసింది. News18 వినూత్న ప్రచార వ్యూహాలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్న హారర్ కామెడీ చిత్రం ‘పర్ణశాల’ నుంచి ‘జిమ్ జిమ్ తార’ పాట పూర్తి వెర్షన్‌ను ఆదిత్య మ్యూజిక్ ద్వారా అధికారికంగా చిత్ర‌యూనిట్ విడుద‌ల…

Read Full News

Fish Tips: మార్కెట్‌లో ఈ చేపలు కనిపిస్తే అస్సలు వదులుకోవద్దు.. వీటికి బీపీని కంట్రోల్ చేసి పవర్ ఉంది |

చేపలు పోషకాల గని!: వైద్యులు తమ ఆహారంలో చేపలను చేర్చుకోవాలని ఎప్పుడూ సూచిస్తుంటారు. రుచి , ఆరోగ్య ప్రయోజనాల విషయంలో వీటికి సాటిలేదు. అయితే చేపలను కొనుగోలు చేసేటప్పుడు తెలివిగా, విచక్షణతో వ్యవహరించాలి. చాలామంది సాధారణంగా తెలిసిన రకాల వైపే మొగ్గు చూపుతుంటారు. కానీ రోహు, కాట్లా , హిల్సా వంటి వాటికి మించి అద్భుతమైన పోషక విలువలు కలిగిన కొన్ని రకాల చేపలు ఇప్పుడు మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి! Source link

Read Full News

Online Shopping: ఆర్డర్ చేయకపోయినా ఇంటికి లక్షన్నర టీవీ, లేటెస్ట్ ఫ్రిజ్… ఒక్క రీల్‌తో రచ్చరచ్చ | బిజినెస్

Last Updated:Oct 13, 2026 4:26 PM IST Online Shopping | అతను ఎలాంటి ఆన్‌లైన్ షాపింగ్ చేయలేదు. కానీ ఇంటికి లక్షన్నర విలువైన టీవీ, లేటెస్ట్ ఫ్రిజ్, మరిన్ని ప్రొడక్ట్స్ వచ్చాయి. ఒక్క రీల్‌తో ఇదంతా జరిగింది. అసలు ఏం జరిగిందో తెలుసుకోండి. Online Shopping: ఆర్డర్ చేయకపోయినా ఇంటికి లక్షన్నర టీవీ, లేటెస్ట్ ఫ్రిజ్… ఒక్క రీల్‌తో రచ్చరచ్చ (Instagram/veeramani_121) దీపావళికి స్వీట్లు పంపిస్తారని ఆశించి ఇంటి అడ్రస్ షేర్ చేసిన మదురై…

Read Full News

Rava Kesari: రవ్వ కేసరి చేసే అసలైన పద్ధతి ఇదే.. గరిటెకు అతుక్కోకుండా మెత్తగా రావాలంటే ఇలా చేయండి! | లైఫ్ స్టైల్

Last Updated:Oct 13, 2026 4:09 PM IST సరైన కొలతలు పాటించడంతో పాటు తయారీలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే గుడిలో ప్రసాదంలా మెత్తగా, రుచిగా ఉండే రవ్వ కేసరిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే ఈ స్వీట్‌ను కేవలం 10–15 నిమిషాల్లో సిద్ధం చేసుకోవచ్చు. News18 పండుగలు, వ్రతాలు, పూజల సమయంలో దేవతలకు నైవేద్యంగా వివిధ రకాల తీపి పదార్థాలను తయారు చేస్తుంటారు. అలాంటి వాటిలో రవ్వ…

Read Full News

Arunachalam Trains: హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్తున్నారా? ఈ స్పెషల్ రైళ్లలో 3,500 పైగా బెర్తులు ఖాళీ |

కేరళ, తమిళనాడు వైపు ప్రయాణించాలనుకునే వారి కోసం నాలుగు స్పెషల్ రైళ్లలో ఖాళీగా ఉన్న బెర్తుల వివరాలను రైల్వే శాఖ ప్రకటించింది. 07001 నంబర్ రైలు ప్రతి గురువారం చర్లపల్లి నుంచి తిరువణ్ణామలైకి వెళ్తుంది. ఈ రైలులో అక్టోబర్ 29న 203 బెర్తులు, నవంబర్ 5న 255, నవంబర్ 12న 163, నవంబర్ 19న 208, నవంబర్ 26న 291 బెర్తులు అందుబాటులో ఉన్నాయి. 07003 నంబర్ రైలు ప్రతి మంగళవారం చర్లపల్లి నుంచి తిరువణ్ణామలైకి నడుస్తుంది….

Read Full News