Akhil Raju Shocking Comments | అనుపమ పరమేశ్వరణ్తో నటించడం భయంగా అనిపించింది!
‘రాజు వెడ్స్ రాంబాయ్’ ఫేమ్ అఖిల్ రాజు.. ‘క్రేజీ కళ్యాణం’ సినిమా విశేషాలను పంచుకున్నాడు. అనుపమ పరమేశ్వరణ్తో నటించడం భయంగా అనిపించిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అక్టోబర్ 16న ఈ సినిమా విడుదల కానుంది.#AkhilRaju #AnupamaParameswaran #CrazyKalyanam Source link
