Street Fighter: అక్టోబర్ 16న స్ట్రీట్ ఫైటర్ రిలీజ్.. విద్యుత్ జమాల్ నటించిన సినిమాకు తొలి స్పందన ఎలా ఉందంటే! | తెలుగు సినిమా వార్తలు
ఈ సినిమా చూసిన సినీ విశ్లేషకులు యాక్షన్ సన్నివేశాలు, హాస్యం, 90ల నాటి వాతావరణాన్ని గుర్తుచేసే అంశాలను ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా ప్రసిద్ధ వీడియో గేమ్‌లోని పాత్రలు, వాటి ప్రత్యేకతలను వెండితెరపై చూపించిన తీరు ఆకట్టుకుందని అభిప్రాయపడుతున్నారు. యాక్షన్‌తో పాటు వినోదానికి ప్రాధాన్యం ఇవ్వడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలుస్తుందని చెబుతున్నారు. సినీ విశ్లేషకుడు బ్రాండన్ డేవిస్ ఈ చిత్రాన్ని ‘విన్నర్’గా అభివర్ణించారు. 90ల నాటి అనుభూతిని అందించడంతో పాటు నటీనటుల ప్రదర్శన కూడా బాగుందని…
