ప్రభన్యూస్

గూస్‌బంప్స్ తెప్పిస్తున్న 'హైందవ' టీజర్.. మళ్లీ థ్రిల్లర్ కాన్సెప్ట్.. బెల్లం అన్న ఈ సారి కూడా బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా!

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ హైందవ. లుధీర్ బైరెడ్డి దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్‌లో అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ పోయాయి. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది. రంగాపురంలో ఉన్న పురాతన గుడిలో విగ్రహాలు మొత్తం పోతాయి. అసలు ఆ విగ్రహాలను ఎవరు తీసుకెళ్లారు? ఎందుకు తీసుకెళ్లారు? విగ్రహాలు పోవడం వల్ల రంగాపురంలో ప్రజలకు ఎలాంటి కష్టాలు వచ్చాయి? ఈ మిస్టరీని సాల్వ్ చేయడానికి హీరో ఎలాంటి ఎత్తులు వేశాడు అన్నది సినిమా కథ అని టీజర్‌తో క్లియర్ కట్‌గా క్లారిటీ వచ్చింది. చూస్తుంటే ఈ సారి కూడా బెల్లం అన్న మంచి మిస్టరీ థ్రిల్లర్‌తో హిట్టు కొట్టేలానే కనిపిస్తున్నాడు. ఈ మూవీ నవంబర్ 27న విడుదల కాబోతుంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 October 2026, 6:49 pm Digital Edition : Prabhanews