Last Updated:
అటుకుల కరకరలాడే రుచి, బెల్లం, కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ కలిసినప్పుడు ఈ ప్రసాదం ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. దేవుడికి నైవేద్యంగా పెట్టడమే కాకుండా, ఇంట్లో స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా వెంటనే చేసుకోవచ్చు.
పండుగలు, పూజా కార్యక్రమాలు, శుభదినాల్లో దేవుడికి నైవేద్యం సమర్పించడానికి ఎక్కువ సమయం లేకపోతే తక్కువ సమయంలో తయారయ్యే తియ్యటి అటుకుల ప్రసాదం బెస్ట్. వరలక్ష్మీ వ్రతం, వినాయక చవితి, శ్రీకృష్ణాష్టమి వంటి పర్వదినాల్లో అటుకులతో చేసే ఈ ప్రసాదాన్ని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. పెద్దగా వంట నైపుణ్యం అవసరం లేకపోయినా రుచికరంగా తయారవుతుంది. అటుకుల కరకరలాడే రుచి, బెల్లం, కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ కలిసినప్పుడు ఈ ప్రసాదం ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. దేవుడికి నైవేద్యంగా పెట్టడమే కాకుండా, ఇంట్లో స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా వెంటనే చేసుకోవచ్చు.

