బాలీవుడ్ స్టార్ హీరో, “కిలాడీ” అక్షయ్ కుమార్ ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న ఒక ప్రముఖ కంటి ఆసుపత్రి (Eye Clinic) వెలుపల ప్రత్యక్షమయ్యారు. ఎంతో కేజువల్ అండ్ సింపుల్ లుక్లో కనిపించిన ఆయనను అక్కడ ఉన్న కెమెరామెన్లు షూట్ చేశారు. #AkshayKumar #bollywood #tollywood
Source link
