ప్రభన్యూస్

AI Washing Machine: రూ.22 వేలకే ఏఐ వాషింగ్ మెషీన్… మీ బట్టల్ని స్మార్ట్‌గా ఉతికేస్తుంది |

Amazon Great Indian Festival Sale 2026, Haier Washing Machine Offer, Haier 7 Kg Front Load Washing Machine Price, Best Washing Machine Deals in India, HDFC Bank Credit Card Offers Amazon, Fully Automatic Washing Machine Under 25000, అమెజాన్ పండుగ సేల్ ఆఫర్లు, హేయర్ వాషింగ్ మెషీన్ ధర తగ్గింపు, 7 కేజీ ఫ్రంట్ లోడ్ మెషీన్ వివరాలు, తక్కువ ధరలో వాషింగ్ మెషీన్ కొనుగోలు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డు డిస్కౌంట్లు, రూ.25 వేల లోపు గృహోపకరణాలుAmazon Great Indian Festival Sale 2026, Haier Washing Machine Offer, Haier 7 Kg Front Load Washing Machine Price, Best Washing Machine Deals in India, HDFC Bank Credit Card Offers Amazon, Fully Automatic Washing Machine Under 25000, అమెజాన్ పండుగ సేల్ ఆఫర్లు, హేయర్ వాషింగ్ మెషీన్ ధర తగ్గింపు, 7 కేజీ ఫ్రంట్ లోడ్ మెషీన్ వివరాలు, తక్కువ ధరలో వాషింగ్ మెషీన్ కొనుగోలు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డు డిస్కౌంట్లు, రూ.25 వేల లోపు గృహోపకరణాలు

ఈ వాషింగ్ మెషీన్‌లో మొత్తం 15 వాష్ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. వీటిలో కాటన్, సింథటిక్స్, మిక్స్, అలర్జెన్, బేబీ కేర్, డైలీ, డెలికేట్, క్విక్, స్పోర్ట్స్‌వేర్, జీన్స్, డ్యూవెట్, సెల్ఫ్ క్లీన్, షర్ట్స్, స్పిన్ వంటి ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. వీటితో వివిధ రకాల బట్టలను వాటి అవసరాలకు తగ్గట్టుగా ఉతకవచ్చు. ఇతర ఫీచర్ల విషయానికి వస్తే లోడ్‌సెన్స్, ఆటో వాటర్ లెవల్, ఫజీ లాజిక్, డ్యూయల్ స్ప్రే, మెమరీ బ్యాకప్‌తో ఆటో రీస్టార్ట్, చైల్డ్ లాక్, డిలే టైమర్ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఇందులో ఎల్‌ఈడీ డిస్‌ప్లే కూడా ఉంది. మనం ఎంచుకున్న వాష్ సైకిల్, ఇంకా ఎంత సమయం పడుతుంది అనే వివరాలు ఇందులో కనిపిస్తాయి. టచ్ కంట్రోల్స్‌తో మెషీన్‌ను సులభంగా ఆపరేట్ చేయొచ్చు. (image: Amazon India)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 04 November 2026, 5:03 pm Digital Edition : Prabhanews