ప్రభన్యూస్

Bitter Gourd Fry: చేదుగా ఉండే కాకరకాయను ఇలా వండితే అదిరిపోయే టేస్ట్.. ఒక్కసారి ట్రై చేయండి! | లైఫ్ స్టైల్


Last Updated:

ముఖ్యంగా పాత పద్ధతిలో చేసే ఈ కాకరకాయ వేపుడిలో చేదు రుచి చాలా వరకు తగ్గి, కరకరలాడే టేస్ట్ వస్తుంది. అన్నం, పప్పు లేదా పెరుగన్నంతో కలిపి తింటే చాలా బాగుంటుంది.

News18
News18

కాకరకాయ కూర అంటేనే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది దాని చేదు రుచి. అందుకే ఆరోగ్యానికి మంచిదని తెలిసినా చాలామంది కాకరకాయ తినడానికి ఇష్టపడరు. అయితే సరైన విధానంలో వండితే కాకరకాయతో ఎంతో రుచికరమైన వేపుడు తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా పాత పద్ధతిలో చేసే ఈ కాకరకాయ వేపుడిలో చేదు రుచి చాలా వరకు తగ్గి, కరకరలాడే టేస్ట్ వస్తుంది. అన్నం, పప్పు లేదా పెరుగన్నంతో కలిపి తింటే చాలా బాగుంటుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 September 2026, 6:24 pm Digital Edition : Prabhanews
Bitter Gourd Fry: చేదుగా ఉండే కాకరకాయను ఇలా వండితే అదిరిపోయే టేస్ట్.. ఒక్కసారి ట్రై చేయండి! | లైఫ్ స్టైల్

Last Updated:Sep 08, 2026 6:11 PM ISTముఖ్యంగా పాత పద్ధతిలో చేసే ఈ కాకరకాయ వేపుడిలో చేదు రుచి చాలా వరకు తగ్గి, కరకరలాడే టేస్ట్ వస్తుంది. అన్నం, పప్పు లేదా పెరుగన్నంతో కలిపి తింటే చాలా బాగుంటుంది.News18కాకరకాయ కూర అంటేనే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది దాని చేదు రుచి. అందుకే ఆరోగ్యానికి మంచిదని తెలిసినా చాలామంది కాకరకాయ తినడానికి ఇష్టపడరు. అయితే సరైన విధానంలో వండితే కాకరకాయతో ఎంతో రుచికరమైన వేపుడు తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా పాత పద్ధతిలో చేసే ఈ కాకరకాయ వేపుడిలో చేదు రుచి చాలా వరకు తగ్గి, కరకరలాడే టేస్ట్ వస్తుంది. అన్నం, పప్పు లేదా పెరుగన్నంతో కలిపి తింటే చాలా బాగుంటుంది.మరింత చదవండి

Source link