E20 Petrol | కొన్నాళ్ల క్రితం ఈ20 పెట్రోల్ అంశం పెద్ద చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం పలుమార్లు వివరణ కూడా ఇచ్చింది. పెట్రోల్లో ఎథనాల్ కలపడం విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ICRIER సూచించింది. దేశంలో ఎథనాల్ కొరత ఏర్పడితే E20కి బదులుగా తాత్కాలికంగా E15కి తగ్గించే అవకాశం ఉండాలని తెలిపింది.
Source link
E20 Petrol: పెట్రోల్ వాడేవారికి బిగ్ అప్డేట్… ఈ20 ఫ్యూయెల్పై తెరపైకి కొత్త ప్రతిపాదన
