Last Updated:
World Highest Paid PM: ప్రపంచంలోని దేశాలకు ప్రధానులు, అధ్యక్షులు ప్రభుత్వాలను నడిపిస్తుంటారు. అయితే ఆయా దేశాల్లో ప్రభుత్వాధినేతలకు లభించే వేతనాల్లో మాత్రం భారీ తేడాలు ఉంటాయి. కొన్ని దేశాల్లో అధినేతల జీతాలు కోట్ల రూపాయల్లో ఉంటే.. మరికొన్ని దేశాల్లో మాత్రం పరిమిత వేతనమే ఉంటుంది. అయితే ప్రపంచంలోనే అత్యధిక వేతనం పొందుతున్న ప్రధాని ఎవరో తెలుసా? తాజా వేతన పెంపుతో ఆయన వార్షిక ప్యాకేజీ ఏకంగా రూ.27 కోట్లకు చేరనుంది. ఇంత భారీ జీతం ఎందుకు చెల్లిస్తున్నారో కూడా ఆసక్తికరమే.
ప్రపంచంలోని దేశాలకు ప్రధానులు, అధ్యక్షులు ఉంటారు. ఆయా దేశాలను నడిపించే బాధ్యత వీరిపైనే ఉంటుంది. అయితే ఈ పదవుల్లో ఉన్న నాయకులకు లభించే వేతనాలు మాత్రం దేశానికో రకంగా ఉంటాయి. కొన్ని దేశాల్లో అధినేతల జీతాలు సాధారణ ఉద్యోగులతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటే.. మరికొన్ని దేశాల్లో మాత్రం ప్రభుత్వాధినేతలకు పరిమిత వేతనమే ఉంటుంది. అయితే ప్రపంచంలోనే అత్యధిక వేతనం తీసుకుంటున్న ప్రధాని ఎవరో తెలుసా? తాజాగా ఆయన జీతం మరింత భారీగా పెరగడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

