ప్రభన్యూస్

SBI Jobs 2026: SBI నుంచి నిరుద్యోగులకు తీపికబురు.. వేలాది ఉద్యోగాలు, దేశవ్యాప్తంగా కొత్త బ్రాంచ్‌లు! | బిజినెస్


Last Updated:

SBI Jobs 2026: బ్యాంక్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగులకు SBI గుడ్‌న్యూస్ చెప్పింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 11,000 నుంచి 12,000 మంది వరకు కొత్త సిబ్బందిని నియమించుకోనున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. ప్రధానంగా క్లర్క్, ఆఫీసర్ క్యాడర్లలో ఈ నియామకాలు ఉండనున్నాయి.

News18
News18

భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నిరుద్యోగ యువతకు ఒక తీపికబురు అందించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా బ్యాంకింగ్ సేవలను మరింతగా ప్రజలకు చేరువ చేసే ఉద్దేశ్యంతో ఎస్‌బీఐ భారీ విస్తరణ ప్రణాళికలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా కొత్త బ్రాంచ్‌లను తెరవడంతో పాటు, ఆయా బ్రాంచ్‌లలో సేవలు అందించడానికి వేలాది సంఖ్యలో కొత్త ఉద్యోగులను నియమించుకోవడానికి బ్యాంక్ యాజమాన్యం సిద్ధమవుతోంది. బ్యాంకు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఇది నిజంగా ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 September 2026, 1:06 pm Digital Edition : Prabhanews
SBI Jobs 2026: SBI నుంచి నిరుద్యోగులకు తీపికబురు.. వేలాది ఉద్యోగాలు, దేశవ్యాప్తంగా కొత్త బ్రాంచ్‌లు! | బిజినెస్

Last Updated:Sep 06, 2026 12:59 PM ISTSBI Jobs 2026: బ్యాంక్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగులకు SBI గుడ్‌న్యూస్ చెప్పింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 11,000 నుంచి 12,000 మంది వరకు కొత్త సిబ్బందిని నియమించుకోనున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. ప్రధానంగా క్లర్క్, ఆఫీసర్ క్యాడర్లలో ఈ నియామకాలు ఉండనున్నాయి.
News18భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నిరుద్యోగ యువతకు ఒక తీపికబురు అందించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా బ్యాంకింగ్ సేవలను మరింతగా ప్రజలకు చేరువ చేసే ఉద్దేశ్యంతో ఎస్‌బీఐ భారీ విస్తరణ ప్రణాళికలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా కొత్త బ్రాంచ్‌లను తెరవడంతో పాటు, ఆయా బ్రాంచ్‌లలో సేవలు అందించడానికి వేలాది సంఖ్యలో కొత్త ఉద్యోగులను నియమించుకోవడానికి బ్యాంక్ యాజమాన్యం సిద్ధమవుతోంది. బ్యాంకు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఇది నిజంగా ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు.మరింత చదవండి

Source link