Last Updated:
ముళ్ల కాక్టస్‌పై పెరిగే ఫిండ్లా పండు చూడటానికి సాధారణంగా కనిపించినా, ఫైబర్, విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఇందులో ఉన్నాయి. జీర్ణ ఆరోగ్యానికి ఉపయోగపడే ఈ పండును జ్యూస్, జామ్, సిరప్ వంటి రూపాల్లోనూ తీసుకుంటారు.
