ప్రభన్యూస్

Weight Gain: ఎంత తిన్నా బరువు పెరగడం లేదా?.. డైటీషియన్ చెప్పిన ఈ ఫుడ్స్‌తో ఈజీ వెయిట్ గెయిన్! | లైఫ్ స్టైల్


Last Updated:

బరువు తగ్గడం కోసం చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ కొంతమందికి ఎంత తిన్నా బరువు పెరగకపోవడం కూడా సమస్యగా ఉంటుంది. డైటీషియన్ చెప్పిన ఈ ఫుడ్స్‌తో ఈజీగా వెయిట్ గెయిన్ అవ్వొచ్చు.

News18
News18

బరువు తగ్గడం కోసం చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ కొంతమందికి ఎంత తిన్నా బరువు పెరగకపోవడం కూడా సమస్యగా ఉంటుంది. ముఖ్యంగా తక్కువ బరువు ఉన్నవారు ఆరోగ్యకరమైన రీతిలో బరువు పెరగాలని కోరుకుంటారు. అయితే బరువు పెరగడానికి కేవలం ఎక్కువగా తినడం సరిపోదు. శరీరానికి అవసరమైన కేలరీలు, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు అందేలా ఆహారాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. సరైన ఆహారం, క్రమమైన జీవనశైలి, తగిన వ్యాయామంతో క్రమంగా బరువు పెరగవచ్చని డైటీషియన్ శ్రీలత తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 September 2026, 12:33 pm Digital Edition : Prabhanews
Weight Gain: ఎంత తిన్నా బరువు పెరగడం లేదా?.. డైటీషియన్ చెప్పిన ఈ ఫుడ్స్‌తో ఈజీ వెయిట్ గెయిన్! | లైఫ్ స్టైల్

Last Updated:Sep 06, 2026 12:27 PM ISTబరువు తగ్గడం కోసం చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ కొంతమందికి ఎంత తిన్నా బరువు పెరగకపోవడం కూడా సమస్యగా ఉంటుంది. డైటీషియన్ చెప్పిన ఈ ఫుడ్స్‌తో ఈజీగా వెయిట్ గెయిన్ అవ్వొచ్చు.News18బరువు తగ్గడం కోసం చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ కొంతమందికి ఎంత తిన్నా బరువు పెరగకపోవడం కూడా సమస్యగా ఉంటుంది. ముఖ్యంగా తక్కువ బరువు ఉన్నవారు ఆరోగ్యకరమైన రీతిలో బరువు పెరగాలని కోరుకుంటారు. అయితే బరువు పెరగడానికి కేవలం ఎక్కువగా తినడం సరిపోదు. శరీరానికి అవసరమైన కేలరీలు, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు అందేలా ఆహారాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. సరైన ఆహారం, క్రమమైన జీవనశైలి, తగిన వ్యాయామంతో క్రమంగా బరువు పెరగవచ్చని డైటీషియన్ శ్రీలత తెలిపారు.మరింత చదవండి

Source link