Gold Price: బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. గడిచిన ఆరు రోజుల్లోనే పసిడి, వెండి ధరల్లో భారీ తగ్గుదల నమోదైంది. మరి 10 గ్రాముల బంగారం ఎంత తగ్గింది? కిలో వెండి ధర ఎంత మేర పడిపోయిందో తెలుసా? హైదరాబాద్‌లో తాజా రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.
Source link
Gold Price: ఒక్కసారిగా ఢమాల్.. బంగారం ధరలు భారీగా పతనం.. ఎంత తగ్గిందో తెలిస్తే పరుగెత్తికెళ్లి కొంటారు!
