ప్రభన్యూస్

Ninnu Kori Serial September 4th Episode: మాయా పెళ్లి నిజం చెప్పేసిన చంద్ర.. శాంపిల్ రిపోర్ట్‌తో విరాట్‌కు ఊహించని షాక్! |

విరాట్, జగదీశ్వరి, మాయ, రఘురామ్‌లు హాస్పిటల్‌కు చేరుకోగా, డాక్టర్లు అవసరమైన శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కి పంపారు. చంద్ర గుడిలో ఆరా తీసి తమ పెళ్లి జరగలేదనే విషయాన్ని తెలుసుకుందని మందర ఫోన్ చేసి చెప్పడంతో మాయ ఒక్కసారిగా షాక్‌కు గురై తీవ్ర కంగారు పడింది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 04 September 2026, 5:49 pm Digital Edition : Prabhanews