విరాట్, జగదీశ్వరి, మాయ, రఘురామ్‌లు హాస్పిటల్‌కు చేరుకోగా, డాక్టర్లు అవసరమైన శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కి పంపారు. చంద్ర గుడిలో ఆరా తీసి తమ పెళ్లి జరగలేదనే విషయాన్ని తెలుసుకుందని మందర ఫోన్ చేసి చెప్పడంతో మాయ ఒక్కసారిగా షాక్‌కు గురై తీవ్ర కంగారు పడింది.
