ప్రభన్యూస్

Brahmaji: మార్కండేయుడిగా బ్రహ్మాజీ.. కృష్ణాష్టమి కానుకగా ‘కృష్ణంభ‌జే’ ఫస్ట్ లుక్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

కలాల్ శ్రీనివాస్ నిర్మాణం, నాగరాజ్ కొట్టే ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా కృష్ణంభ‌జే. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

News18
News18

జయశ్రీ మీడియా సమర్పణలో తెరకెక్కుతున్న భక్తిరస చిత్రం ‘కృష్ణంభజే’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కలాల్ శ్రీనివాస్ నిర్మాణంలో నాగరాజ్ కొట్టే ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ సీనియ‌ర్ న‌టుడు బ్రహ్మాజీ మార్కండేయ పాత్రను పోషిస్తున్నారు. పౌరాణిక, భక్తిరస అంశాలను మేళవిస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాగరాజ్ కొట్టే రచనతో పాటు దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కథకు అనుగుణంగా ప్రత్యేకమైన పాత్రలు, ఆసక్తికరమైన సన్నివేశాలతో సినిమాను రూపొందిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ నేపథ్యంలోనే తాజాగా కృష్ణాష్టమి కానుకగా బ్రహ్మాజీ ‘కృష్ణంభ‌జే’ ఫస్ట్ లుక్‌ను సోష‌ల్ మీడియాలో లాంచ్ చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 04 September 2026, 4:41 pm Digital Edition : Prabhanews
Brahmaji: మార్కండేయుడిగా బ్రహ్మాజీ.. కృష్ణాష్టమి కానుకగా ‘కృష్ణంభ‌జే’ ఫస్ట్ లుక్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 04, 2026 4:22 PM ISTకలాల్ శ్రీనివాస్ నిర్మాణం, నాగరాజ్ కొట్టే ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా కృష్ణంభ‌జే. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. News18జయశ్రీ మీడియా సమర్పణలో తెరకెక్కుతున్న భక్తిరస చిత్రం ‘కృష్ణంభజే’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కలాల్ శ్రీనివాస్ నిర్మాణంలో నాగరాజ్ కొట్టే ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ సీనియ‌ర్ న‌టుడు బ్రహ్మాజీ మార్కండేయ పాత్రను పోషిస్తున్నారు. పౌరాణిక, భక్తిరస అంశాలను మేళవిస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాగరాజ్ కొట్టే రచనతో పాటు దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కథకు అనుగుణంగా ప్రత్యేకమైన పాత్రలు, ఆసక్తికరమైన సన్నివేశాలతో సినిమాను రూపొందిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ నేపథ్యంలోనే తాజాగా కృష్ణాష్టమి కానుకగా బ్రహ్మాజీ 'కృష్ణంభ‌జే' ఫస్ట్ లుక్‌ను సోష‌ల్ మీడియాలో లాంచ్ చేశారు.మరింత చదవండి

Source link