ప్రభన్యూస్

Wind Power Generator: రూ.50 వేల గాలి మరతో ఇంటికి 25 ఏళ్లు ఉచితంగా కరెంట్.. విద్యుత్ లేకుండా పొలానికి బోరు నుంచి 24 గంటలూ నీళ్లు! | బిజినెస్


Last Updated:

ఇకపై కరెంట్ బిల్లు కట్టే పనే లేదు.. కేవలం రూ.50 వేలతో పాతికేళ్లు ఫ్రీ కరెంట్. కరెంటు లేకుండానే 1000 అడుగుల బోరు నుంచి నీళ్లు.. ఈ టీవీ మెకానిక్ ఆవిష్కరణ చూస్తే షాక్ అవుతారు.

Wind Power Generator: రూ.50 వేల గాలి మర్రతో ఇంటికి 25 ఏళ్లు ఉచితంగా కరెంట్.. విద్యుత్ లేకుండా పొలానికి బోరు నుంచి 24 గంటలూ నీళ్లు!
Wind Power Generator: రూ.50 వేల గాలి మర్రతో ఇంటికి 25 ఏళ్లు ఉచితంగా కరెంట్.. విద్యుత్ లేకుండా పొలానికి బోరు నుంచి 24 గంటలూ నీళ్లు!

కరెంట్ బిల్లుల మోతతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. పొలాలకు నీళ్లు పారించాలంటే రైతులకు కరెంటే పెద్ద కష్టం. ఇలాంటి కష్టాలకు చెక్‌ పెడుతూ ఓ సామాన్యుడు అద్భుత ఆవిష్కరణకు ప్రాణం పోశాడు. కరెంటుతో ఏమాత్రం పనిలేకుండా, కేవలం గాలి ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ ఏకంగా వెయ్యి అడుగుల లోతులో ఉన్న బోర్ల నుంచి నీళ్లను బయటకు రప్పిస్తున్నాడు. పొలాల్లోనే కాకుండా ఇంట్లోనూ కరెంట్ కష్టాలు లేకుండా చేస్తున్నాడు. కేవలం తొమ్మిదో తరగతి మాత్రమే చదివిన ఓ సాధారణ టీవీ మెకానిక్ పదిహేనేళ్లు శ్రమించి సాధించిన ఈ అరుదైన ఘనత ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 04 September 2026, 11:37 am Digital Edition : Prabhanews
Wind Power Generator: రూ.50 వేల గాలి మరతో ఇంటికి 25 ఏళ్లు ఉచితంగా కరెంట్.. విద్యుత్ లేకుండా పొలానికి బోరు నుంచి 24 గంటలూ నీళ్లు! | బిజినెస్

Last Updated:Sep 04, 2026 11:27 AM ISTఇకపై కరెంట్ బిల్లు కట్టే పనే లేదు.. కేవలం రూ.50 వేలతో పాతికేళ్లు ఫ్రీ కరెంట్. కరెంటు లేకుండానే 1000 అడుగుల బోరు నుంచి నీళ్లు.. ఈ టీవీ మెకానిక్ ఆవిష్కరణ చూస్తే షాక్ అవుతారు.Wind Power Generator: రూ.50 వేల గాలి మర్రతో ఇంటికి 25 ఏళ్లు ఉచితంగా కరెంట్.. విద్యుత్ లేకుండా పొలానికి బోరు నుంచి 24 గంటలూ నీళ్లు!కరెంట్ బిల్లుల మోతతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. పొలాలకు నీళ్లు పారించాలంటే రైతులకు కరెంటే పెద్ద కష్టం. ఇలాంటి కష్టాలకు చెక్‌ పెడుతూ ఓ సామాన్యుడు అద్భుత ఆవిష్కరణకు ప్రాణం పోశాడు. కరెంటుతో ఏమాత్రం పనిలేకుండా, కేవలం గాలి ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ ఏకంగా వెయ్యి అడుగుల లోతులో ఉన్న బోర్ల నుంచి నీళ్లను బయటకు రప్పిస్తున్నాడు. పొలాల్లోనే కాకుండా ఇంట్లోనూ కరెంట్ కష్టాలు లేకుండా చేస్తున్నాడు. కేవలం తొమ్మిదో తరగతి మాత్రమే చదివిన ఓ సాధారణ టీవీ మెకానిక్ పదిహేనేళ్లు శ్రమించి సాధించిన ఈ అరుదైన ఘనత ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.మరింత చదవండి

Source link