ప్రభన్యూస్

Legal Metrology Rules 2026: ఇక ఒకే దేశం – ఒకే సమయం.. ఇండియన్ స్టాండర్డ్ టైమ్ రూల్స్ 2026 నోటిఫికేషన్ విడుదల |


Last Updated:

Legal Metrology Rules 2026: ఈ నూతన నిబంధనావళిని వినియోగదారుల వ్యవహారాల విభాగం 2026 ఆగస్టు 27న నోటిఫై చేయగా, ఆగస్టు 29న కేంద్ర అధికారిక గెజిట్‌లో ప్రచురించింది. ఈ గెజిట్ ప్రచురణ తేదీ నుంచి సరిగ్గా 180 రోజుల వ్యవధి పూర్తయిన తర్వాత ఈ చట్టపరమైన నిబంధనలు పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తాయి.

ఇక ఒకే దేశం - ఒకే సమయం
ఇక ఒకే దేశం – ఒకే సమయం

భారతదేశ వ్యాప్తంగా డిజిటల్ వ్యవస్థలు, కీలక మౌలిక సదుపాయాల్లో కాలమాన సమన్వయాన్ని చట్టబద్ధం చేస్తూ కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశమంతటా ఒకే ప్రామాణిక కాలాన్ని అధికారికంగా, చట్టబద్ధంగా అమలు చేయాలనే సంకల్పంతో “లీగల్ మెట్రాలజీ (ఇండియన్ స్టాండర్డ్ టైమ్) నిబంధనలు, 2026″ను కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ అధికారికంగా నోటిఫై చేసింది. “ఒకే దేశం – ఒకే సమయం” (One Nation, One Time) నినాదంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం దేశంలోని డిజిటల్ లావాదేవీలు, టెలికం రంగాలు, రవాణా వ్యవస్థలతో పాటు సమగ్ర సైబర్ భద్రతలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 03 September 2026, 8:41 am Digital Edition : Prabhanews
Legal Metrology Rules 2026: ఇక ఒకే దేశం – ఒకే సమయం.. ఇండియన్ స్టాండర్డ్ టైమ్ రూల్స్ 2026 నోటిఫికేషన్ విడుదల |

Last Updated:Sep 03, 2026 8:21 AM ISTLegal Metrology Rules 2026: ఈ నూతన నిబంధనావళిని వినియోగదారుల వ్యవహారాల విభాగం 2026 ఆగస్టు 27న నోటిఫై చేయగా, ఆగస్టు 29న కేంద్ర అధికారిక గెజిట్‌లో ప్రచురించింది. ఈ గెజిట్ ప్రచురణ తేదీ నుంచి సరిగ్గా 180 రోజుల వ్యవధి పూర్తయిన తర్వాత ఈ చట్టపరమైన నిబంధనలు పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తాయి.ఇక ఒకే దేశం - ఒకే సమయంభారతదేశ వ్యాప్తంగా డిజిటల్ వ్యవస్థలు, కీలక మౌలిక సదుపాయాల్లో కాలమాన సమన్వయాన్ని చట్టబద్ధం చేస్తూ కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశమంతటా ఒకే ప్రామాణిక కాలాన్ని అధికారికంగా, చట్టబద్ధంగా అమలు చేయాలనే సంకల్పంతో "లీగల్ మెట్రాలజీ (ఇండియన్ స్టాండర్డ్ టైమ్) నిబంధనలు, 2026"ను కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ అధికారికంగా నోటిఫై చేసింది. "ఒకే దేశం - ఒకే సమయం" (One Nation, One Time) నినాదంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం దేశంలోని డిజిటల్ లావాదేవీలు, టెలికం రంగాలు, రవాణా వ్యవస్థలతో పాటు సమగ్ర సైబర్ భద్రతలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది.మరింత చదవండి

Source link