ప్రభన్యూస్

Jaggery Tea: బెల్లం టీ చేస్తున్నారా?.. పాలు విరిగిపోకుండా ఇలా చేస్తే పర్ఫెక్ట్ టీ రెడీ! | లైఫ్ స్టైల్


Last Updated:

బెల్లం టీ తయారుచేసేటప్పుడు చాలామందికి ఎదురయ్యే సమస్య పాలు విరిగిపోవడం. బెల్లాన్ని సరైన సమయంలో కలపకపోతే టీ రుచి, రూపం రెండూ మారిపోతాయి. అందుకే బెల్లం టీని పర్ఫెక్ట్‌గా తయారు చేయాలంటే కొన్ని చిన్న చిట్కాలు పాటించాలి.

News18
News18

చలికాలంలో వేడి వేడి బెల్లం టీ తాగితే ఆ హాయే వేరు. సాధారణంగా టీకి పంచదారను ఉపయోగిస్తాం. కానీ దానికి బదులుగా బెల్లం కలిపితే టీకి మంచి దేశీ రుచి, ప్రత్యేకమైన సువాసన వస్తాయి. ముఖ్యంగా అల్లం, యాలకులు, దాల్చినచెక్క, లవంగాలతో తయారు చేస్తే చలికాలంలో ఎంతో హాయిగా ఉంటుంది. అయితే బెల్లం టీ తయారుచేసేటప్పుడు చాలామందికి ఎదురయ్యే సమస్య పాలు విరిగిపోవడం. బెల్లాన్ని సరైన సమయంలో కలపకపోతే టీ రుచి, రూపం రెండూ మారిపోతాయి. అందుకే బెల్లం టీని పర్ఫెక్ట్‌గా తయారు చేయాలంటే కొన్ని చిన్న చిట్కాలు పాటించాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 September 2026, 1:05 pm Digital Edition : Prabhanews
Jaggery Tea: బెల్లం టీ చేస్తున్నారా?.. పాలు విరిగిపోకుండా ఇలా చేస్తే పర్ఫెక్ట్ టీ రెడీ! | లైఫ్ స్టైల్

Last Updated:Sep 02, 2026 12:43 PM ISTబెల్లం టీ తయారుచేసేటప్పుడు చాలామందికి ఎదురయ్యే సమస్య పాలు విరిగిపోవడం. బెల్లాన్ని సరైన సమయంలో కలపకపోతే టీ రుచి, రూపం రెండూ మారిపోతాయి. అందుకే బెల్లం టీని పర్ఫెక్ట్‌గా తయారు చేయాలంటే కొన్ని చిన్న చిట్కాలు పాటించాలి.News18చలికాలంలో వేడి వేడి బెల్లం టీ తాగితే ఆ హాయే వేరు. సాధారణంగా టీకి పంచదారను ఉపయోగిస్తాం. కానీ దానికి బదులుగా బెల్లం కలిపితే టీకి మంచి దేశీ రుచి, ప్రత్యేకమైన సువాసన వస్తాయి. ముఖ్యంగా అల్లం, యాలకులు, దాల్చినచెక్క, లవంగాలతో తయారు చేస్తే చలికాలంలో ఎంతో హాయిగా ఉంటుంది. అయితే బెల్లం టీ తయారుచేసేటప్పుడు చాలామందికి ఎదురయ్యే సమస్య పాలు విరిగిపోవడం. బెల్లాన్ని సరైన సమయంలో కలపకపోతే టీ రుచి, రూపం రెండూ మారిపోతాయి. అందుకే బెల్లం టీని పర్ఫెక్ట్‌గా తయారు చేయాలంటే కొన్ని చిన్న చిట్కాలు పాటించాలి.మరింత చదవండి

Source link