ప్రభన్యూస్

Bigg Boss Telugu: తెలుగు బిగ్ బాస్ చరిత్రలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ ఎవరో తెలుసా?.. 99% అస్సలు ఊహించలేరు..!

మరో 5 రోజుల్లో స్టార్ కాబోతున్న బిగ్ బాస్ 10వ సీజన్‌ కోసం ఇప్పటి నుంచే బిగ్ బాస్ ప్రియులు కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 6న ఈ సీజన్ గ్రాండ్‌గా లాంఛ్ కాబోతుంది. అగ్నిపరిక్షతోనే తిరుగులేని బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సీజన్‌పై ప్రేక్షకుల్లో ఉన్న అటెన్షన్ అంతా ఇంతా కాదు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 01 September 2026, 6:50 pm Digital Edition : Prabhanews