ప్రభన్యూస్

Sugar: చక్కెరపై కేంద్రం కీలక నిర్ణయం.. డీలర్ల నిల్వ పరిమితి సగానికి తగ్గింపు | బిజినెస్


Last Updated:

చక్కెరను అక్రమంగా నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 15 నుంచి దేశవ్యాప్తంగా చక్కెర డీలర్ల నిల్వ పరిమితిని 4,000 క్వింటాళ్ల నుంచి 2,000 క్వింటాళ్లకు తగ్గించింది.

News18
News18

దేశీయ మార్కెట్‌లో చక్కెర తగినంతగా అందుబాటులో ఉండేలా, ధరలపై అనవసర ఒత్తిడి రాకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చక్కెరను భారీగా నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించడం, అక్రమంగా నిల్వ చేయడం (hoarding), ఊహాజనిత వ్యాపారాన్ని (speculative trading) అరికట్టే ఉద్దేశంతో చక్కెర డీలర్లకు వర్తించే నిల్వ పరిమితిని తగ్గించింది. ఇప్పటివరకు ఉన్న 4,000 క్వింటాళ్ల పరిమితిని 2,000 క్వింటాళ్లకు కుదించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 01 September 2026, 6:51 pm Digital Edition : Prabhanews
Sugar: చక్కెరపై కేంద్రం కీలక నిర్ణయం.. డీలర్ల నిల్వ పరిమితి సగానికి తగ్గింపు | బిజినెస్

Last Updated:Sep 01, 2026 6:41 PM ISTచక్కెరను అక్రమంగా నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 15 నుంచి దేశవ్యాప్తంగా చక్కెర డీలర్ల నిల్వ పరిమితిని 4,000 క్వింటాళ్ల నుంచి 2,000 క్వింటాళ్లకు తగ్గించింది.
News18దేశీయ మార్కెట్‌లో చక్కెర తగినంతగా అందుబాటులో ఉండేలా, ధరలపై అనవసర ఒత్తిడి రాకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చక్కెరను భారీగా నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించడం, అక్రమంగా నిల్వ చేయడం (hoarding), ఊహాజనిత వ్యాపారాన్ని (speculative trading) అరికట్టే ఉద్దేశంతో చక్కెర డీలర్లకు వర్తించే నిల్వ పరిమితిని తగ్గించింది. ఇప్పటివరకు ఉన్న 4,000 క్వింటాళ్ల పరిమితిని 2,000 క్వింటాళ్లకు కుదించింది.మరింత చదవండి

Source link