ప్రభన్యూస్

Prema Second Marriage: పెళ్లికి వయసుతో పనేంటి? రెండో పెళ్లిపై సీనియర్ హీరోయిన్ ప్రేమ ఓపెన్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

సీనియర్ హీరోయిన్ ప్రేమ రెండో పెళ్లి చేసుకోబోతోందంటూ గత కొన్ని నెలలుగా బోలెడన్ని రూమర్స్ షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటిపై రియాక్ట్ అవుతూ కుండబద్దలు కొట్టేసింది ప్రేమ.

News18
News18

దక్షిణాది సినీ పరిశ్రమలో తనదైన నటనతో, గ్లామర్‌తో ఒకప్పటి స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు సీనియర్ నటి ప్రేమ. కన్నడలో ఉపేంద్ర హీరోగా వచ్చిన ‘ఓం’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్‌డమ్ దక్కించుకున్న ఆమె, ఆ తర్వాత తెలుగులోనూ ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు. విక్టరీ వెంకటేష్ సరసన ‘ధర్మచక్రం’లో హీరోయిన్‌గా మెప్పించిన ప్రేమ, మోహన్ బాబు ‘రాయలసీమ రామన్న చౌదరి’ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ముఖ్యంగా లెజెండరీ దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన భక్తిరస చిత్రం ‘దేవి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె, తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న పుకార్లపై స్పందించారు. తనకు క్యాన్సర్ వచ్చిందంటూ జరిగిన ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, అలాగే తన రెండో పెళ్లి వార్తలపై కూడా ఆమె పూర్తి క్లారిటీ ఇచ్చారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 01 September 2026, 1:27 pm Digital Edition : Prabhanews
Prema Second Marriage: పెళ్లికి వయసుతో పనేంటి? రెండో పెళ్లిపై సీనియర్ హీరోయిన్ ప్రేమ ఓపెన్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 01, 2026 1:10 PM ISTసీనియర్ హీరోయిన్ ప్రేమ రెండో పెళ్లి చేసుకోబోతోందంటూ గత కొన్ని నెలలుగా బోలెడన్ని రూమర్స్ షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటిపై రియాక్ట్ అవుతూ కుండబద్దలు కొట్టేసింది ప్రేమ. News18దక్షిణాది సినీ పరిశ్రమలో తనదైన నటనతో, గ్లామర్‌తో ఒకప్పటి స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు సీనియర్ నటి ప్రేమ. కన్నడలో ఉపేంద్ర హీరోగా వచ్చిన 'ఓం' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్‌డమ్ దక్కించుకున్న ఆమె, ఆ తర్వాత తెలుగులోనూ ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు. విక్టరీ వెంకటేష్ సరసన ‘ధర్మచక్రం’లో హీరోయిన్‌గా మెప్పించిన ప్రేమ, మోహన్ బాబు ‘రాయలసీమ రామన్న చౌదరి’ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ముఖ్యంగా లెజెండరీ దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన భక్తిరస చిత్రం ‘దేవి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె, తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న పుకార్లపై స్పందించారు. తనకు క్యాన్సర్ వచ్చిందంటూ జరిగిన ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, అలాగే తన రెండో పెళ్లి వార్తలపై కూడా ఆమె పూర్తి క్లారిటీ ఇచ్చారు.మరింత చదవండి

Source link